డిసెంబర్ 9 న అంతరిక్షం 9000 KMPH.. ట్రైలర్..!!

December 5, 2018 | News Of 9

డిసెంబర్ 9 న విడుదల కాబోతున్న వరుణ్ తేజ్, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ల  ‘ అంతరిక్షం 9000 KMPH.. ట్రైలర్..!!

Antariksham 9000 KMPH | telugu.newsof9.com

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి , అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ అంతరిక్షం 9000 KMPH ‘..ఈ చిత్రం ట్రైలర్ ని డిసెంబర్ 9 న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.. కాగా ఈ ట్రైలర్ లాంచ్ వేడుకను AMB సినిమాస్ మల్టీప్లెక్స్ లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు..సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా దసరా సందర్భంగా విడుదల అయిన టీజర్ కి విశేష స్పందన లభించింది.. ఇటీవలే విడుదల అయిన పాటకు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.. ప్రశాంత్ విహారి సంగీతం సమకూరుస్తుండగా జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  నిర్మిస్తున్నారు.. డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా సినిమా విడుదల కాబోతుంది..

 

నటీనటులు: వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు

 

సాంకేతిక నిపుణులు :

 

దర్శకుడు: సంకల్ప్ రెడ్డి

నిర్మాతలు : రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్), సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి యెడుగూరు

బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్

ఎడిటర్ : కార్తిక్ శ్రీనివాస్

డీఓపీ : జ్ఞాన శేఖర్ VS(బాబా)

సంగీతం: ప్రశాంతి విహారీ

ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ & మోనికా నిగొత్రే సబ్బాని

సిజీ : రాజీవ్ రాజశేఖరన్

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *