ఏపీ మంత్రి కన్నబాబు సోదరుడు మృతి..
July 11, 2019 | News Of 9ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్ గుండెపోటుతో విజయవాడలో మృతి చెందారు. మంత్రి కన్నబాబుకు ఇద్దరు సోదరులు కాగా మరో సోదరుడు కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయన, రారండో వేడుక చూద్దాం, నేల టికెట్ వంటి సినిమాల దర్శకుడిగా సుపరిచితుడే.
Like!! I blog quite often and I genuinely thank you for your information. The article has truly peaked my interest.
[url=https://loansonline2019.com/]loans online direct[/url]