ఓటర్లను వేటాడుతున్న పచ్చ పోలీసులు!!

February 9, 2019 | News Of 9

 

TDP | telugu.newsof9.com

 • కీలక పోస్టుల్లో సొంత వాళ్లనే పెట్టుకున్న చంద్రన్న
 • ప్రేమాజిక వర్గానికే అందలాలు, కీలక పోస్టులు
 • ఓటర్ల జాబితాను టాంపర్ చేసే పనిలో నిమగ్నం
 • గగ్గోలు పెడుతున్న వైసీపీ.. నేడు గవర్నర్ కు ఫిర్యాదు
 • ఎన్నికల సంఘానికి ఇప్పటికే పచ్చ అధికారుల జాబితా
 • అబ్బే అదేం లేదే… అంటూ బుకాయిస్తున్న ప్రభుత్వం

(న్యూస్ ఆఫ్ 9) 

పోలీసులు అధికారులకు పోస్టింగ్స్, పదోన్నతులూ ఇచ్చే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆశ్రితపక్షపతానికి పాల్పడ్డారని కొందరు, లేదని అధికారం పక్షం రెండు రకాల అభిప్రాయాలను ప్రజల్లోకి వదిలాయి. అయితే అసలు నిజాలు ఏమిటన్నది ‘‘న్యూస్ ఆఫ్ 9’’ సేకరించింది.

ఎన్నికల ముంగిట… పోలీసు అధికారుల పోస్టింగ్స్ విషయమై సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు పెద్దఎత్తున విమర్శలను మూటగట్టుకున్నారు. గత నాలుగేళ్ల కాలం నుంచి చూస్తే 35 మంది సీఐలకు డీఎస్పీలుగా చంద్రబాబు ప్రభుత్వం పదోన్నతులు కల్పించారు. వీరంతా నిస్సందేహంగా చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారే. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. ఇలా ఆశ్రితులుగా.. వచ్చిన అధికారులందరినీ.. కీలకమైన ప్రాంతాల్లో మోహరించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ పోస్టుల్లో ఉన్న అధికారులు… ఓటర్లనూ, ప్రతిపక్ష పార్టీల ప్రచారాన్నీ ప్రభావితం చేస్తారు. అంటే వీరంతా చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నికల్లో పని చేయబోతున్నారన్నమాట.

ఆశ్రిత పక్షపాతంతో పదవులు పొందిన అధికారులను జాబితాను వైఎస్సార్సీపీ పత్రికలకు విడుదల చేసింది. ఈ జాబితానే జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి కూడా సమర్పించి ఫిర్యాదు కూడా చేశారు. వీళ్లందరినీ తక్షణం విధుల నుంచి తప్పించాలని, ఎన్నికలు పక్షపాత రహింతంగా జరిగేలా చూడాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటిలిజన్స్ విభాగం అధినేత ఏ.బీ.వెంకటేశ్వరరావు, శాంతిభద్రతల విభాగం డైఐజీ ఘట్టమనేని శ్రీనివాసరావులను తక్షణం తప్పించాలని కూడా వైసీపీ డిమాండు చేసింది. (ఇంటిలిజన్స్ విభాగం అధినేత ఏ.బీ.వెంకటేశ్వరరావు నేతృత్వంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగాలు, భారీ ఎత్తున సిబ్బంది కూడా పని చేస్తోంది. వీరి దగ్గర ఉన్న ఫేక్ ఫేసుబుక్కు అక్కౌంట్ల నుంచి ఒక పోస్టు పంపితే ఏక కాలంలో 13 లక్షల మందికి ఆ పోస్టు చేరిపోతుంది. ఫేక్ వార్తలను కూడా తెలుగుదేశం పార్టీ ఎంత పెద్ద ఎత్తున ప్రచారంలో పెడుతున్నదీ అర్థం చేసుకోవచ్చు). ఆర్పీ ఠాకూర్, ఆయన కింద పని చేస్తున్న ఆయన అనుచరులు… తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులని జగన్ ఫిర్యాదు చేశారు.  తనపై హత్యాయత్నం జరిగినపుడు కూడా చంద్రబాబు చెప్పిన మాటల్లే ఠాకూర్ కూడా విలేకరులకు తెలిపారని అన్నారు. మిగిలిన ఇధ్దరు అధికారులు చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారి అన్నారు. వీరిద్దరూ ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీ పరంగానూ సేవలు అందిస్తున్న విషయాన్ని జగన్ కూడా చెప్పడం గమనార్హం.

దీని కోసమే జగన్మోహన్ రెడ్డి.. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ని ఈ రోజు సాయంత్రమే కలుస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిందిగా ఆయన గవర్నర్ ను కోరతారు. సొంత సామాజిక వర్గం అధికారులను జాబితాను కూడా గవర్నర్  కు అందజేస్తారు. చంద్రబాబు గురించి తెలిసిన వారు మాత్రం… ఈ ఆరోపణలన్నీ సరైనవేనని నిర్ధారిస్తుండగా, ప్రభుత్వం మాత్రం లేదని బుకాయిస్తోంది.

సొంత సామాజిక వర్గం నుంచి చంద్రబాబు ఎంపిక చేసుకున్న అధికారులు, అదే సామాజిక వర్గానికి చెందిన ఇతర అధికారులు ఇప్పటికే… ఓటర్ల జాబితాను టాంపర్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఓటర్ల లిస్టు నుంచి విపక్ష పార్టీల సానుభూతిపరులను చంద్రబాబు ప్రభుత్వం తొలగిస్తోందంటూ ఇప్పటికే జనసేన కూడా బాహాటంగానే చెప్పింది. ఓట్ల దొంగలు వచ్చారు… జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. జనసేన కార్యకర్తలు, సానుభూతిపరులూ అందరూ కూడా ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నదీ లేనిదీ చూసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ సూచించారు. పోలీసు అధికారులను ఉపయోగించుకుని… చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ దారుణంపై ప్రభుత్వాన్నీ, అధికారులనూ ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. ఓట్లను మార్చివేసి అధికారాన్ని దొడ్డిదారిలో కైవశం చేసుకోవాలని అనుకోవడం నియంతృత్వం తప్ప మరొకటి కాదు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఎన్నికల సంఘం తొలగిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. లేని పక్షంలో ఈ పోలీసు అధికారులు మొత్తం… తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేస్తారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేలా చేస్తారు.

ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని రోజూ అరిచే చంద్రబాబు ప్రభుత్వం… ఇలా కుయుక్తులకు పాల్పడటానికి కారణం.. ఏటా 2 లక్షల కోట్లను ఖర్చు చేయడంపై సంతకం తమదే ఉండాలని చంద్రబాబుకు చెందిన సామాజిక వర్గం బలంగా కోరుకుంటున్నది. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Other Articles

11 Comments

 1. certainly like your web site but you have to take a look
  at the spelling on several of your posts. A number of them are rife with spelling problems and I find it very bothersome to tell
  the truth however I’ll surely come again again.

 2. Its such as you learn my thoughts! You seem to know a lot
  about this, such as you wrote the e-book in it or something.
  I feel that you could do with some p.c. to power the message house a
  bit, but instead of that, that is excellent blog. An excellent read.

  I’ll certainly be back.

 3. I’m now not sure where you’re getting your info, however great
  topic. I must spend some time finding out more or working out more.
  Thank you for great info I used to be looking for this
  info for my mission.

 4. Oh my goodness! Impressive article dude! Thank you so much, However I am encountering problems with your RSS.
  I don’t know the reason why I am unable to join it.
  Is there anyone else having the same RSS problems?
  Anyone who knows the answer will you kindly respond?

  Thanx!!

 5. When I initially left a comment I appear to have clicked on the -Notify me when new comments are added- checkbox and from now on whenever a comment is
  added I get four emails with the exact same comment. Is there an easy method you are able to remove me from that service?
  Thanks a lot!

 6. Excellent post. I used to be checking continuously this blog and I’m impressed!
  Very useful information specifically the ultimate part 🙂 I take care
  of such info a lot. I was looking for this certain info for a long time.

  Thanks and good luck.

 7. I’m amazed, I have to admit. Seldom do I come across a blog that’s both equally educative and
  interesting, and let me tell you, you’ve hit the nail on the head.

  The issue is an issue that too few men and women are speaking intelligently
  about. I am very happy I stumbled across this in my search for something concerning this.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *