తాండూరు కాంగ్రెస్ అభ్యర్ధి పైలెట్ రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం

December 7, 2018 | News Of 9

Attack on Tanduru congress candidate Rohit | Newsof9

హైదరాబాదు: తాండూరు కాంగ్రెస్ అభ్యర్ధి పైలెట్ రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం అర్ధరాత్రి సమయంలో తల్వార్లతో తెరాస కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండడంతో పైలెట్ రోహిత్ రెడ్డి తృటిలో తప్పుంచుకున్నారు. సుమారు100 మంది తెరాస వ్యక్తులు దాడికి రాగా, అందులో 10 మంది కత్తులతో దాడి చేశారు. నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి పోలీసులు, కాంగ్రెస్ నాయకులు చేరుకోవడంతో వారిని చూసి దుండగులు పారిపోయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *