మీరు రాళ్లేస్తారు… జన సైనికులు కోట కట్టేస్తారు!!

February 18, 2019 | News Of 9

Bad Propaganda can’t change JSP progress | telugu.newsof9.com

బీజేపీ నుంచి కొందరు టీడీపీలో చేరుతున్నారు. బీజేపీ ఏపీకి చేసిన ద్రోహానికి నిరసనగా పార్టీ మారుతున్నామని వారు చెబుతున్నారు. టీడీపీని వీడి కొందరు నాయకులు వైసీపీలో చేరుతున్నారు. వాళ్లంతా అవినీతి పరులు కాబట్టి పార్టీ మారారని టీడీపీ చెప్పుకుంటోంది. వైసీపీ వాళ్లేమో తమది గెలిచే పార్టీ కాబట్టే ఈ చేరికలని చెప్పుకుంటున్నారు. అంతే కాదు తమ అనుకూల మీడియాలలో జనసేన లోకి ఎవరూ చేరడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రబావం తగ్గిపోయింది అని కూడా రాసేస్తున్నారు.

జనసేనలోకి నేతలెవరూ చేరడం లేదనీతమ పార్టీలోకి మాత్రం క్యూలు కట్టేస్తున్నారనీ చెప్పుకుంటున్నారు. అది వారికి గొప్పగా ఉండొచ్చు.. కానీ 60 శాతం సీట్లు యువకులకూమహిళలకూ కేటాయిస్తామని చెప్పగలిగిన జనసేనకు కాదు. అవినీతిపై నిరంతర పోరాటం చేయడం తన సిద్ధాంతాల్లో భాగంగా చేసుకున్న పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిని స్వాగతించ లేరు. ఎవరు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపించినా వారి నేపథ్యం.. ప్రజల్లో వారికున్న విలువను బేరీజు వేసుకునే పవన్ నిర్ణయం తీసుకుంటారు.

జనసేనను బలహీన పరిచే లక్ష్యంతో ఎందరు ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారో జనసైనికులకు తెలుసు. ఎంతటి వ్యయప్రయాసలతో ఈ పని చేస్తున్నారో కూడా వారు అర్థం చేసుకున్నారు. కాదేదీ బురద జల్లడానికి అనర్హం అన్నట్లు.. సమాజంలో నిజాయితీ పరులుగా ఉన్న మేథావులను… పార్టీలో భాగస్వాముల్ని చేసినా విష ప్రచారాలు చేస్తారు. జనసేనలో మంచి జరిగినా దానివల్ల సమాజానికేదో కీడు జరిగిపోతోందన్నంత హడావిడి చేయడానికి పెయిడ్ మీడియా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడడం లేదన్నా చందంగా ఉంటోంది వీరి పద్ధతి.

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వ్యూహాలు రచించడం సహజం. సాధారణంగా పార్టీలన్నీ… ప్రజలంతా తమతోనే ఉన్నారని చెప్పుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలపై వ్యతిరేకత పెరుగుతోందని కూడా ప్రచారం చేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇందుకు భిన్నం. అధికార పార్టీప్రతిపక్ష పార్టీలే కాకుండా ఆ రెండూ ఆయా స్థానాల్లో ఉండడానికి కారణమైన- జనసేన కూడా ఇప్పుడు పోటీలో ఉంది. ఇదే ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

జనసేన దెబ్బతో తమ బలాన్ని ప్రచారం చేసుకోవడం మాని.. జనసేనని పార్టీ బలహీనంగా ఉందంటూ అసత్య ప్రచారాలు చేయడానికే వారి వ్యూహాలన్నీ వాడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే టీడీపీపై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పని కన్నా పబ్లిసిటీ ఎక్కువ అనే అభిప్రాయానికి ఎక్కువ మంది రావడమే ఇందుకు కారంణం. ప్రచార సాధనాలన్నీ తమ గుప్పిట్లోనే ఉన్నా.. ఇతర పార్టీలపై ఎంత విషం చిమ్మినా గ్రామాల్లో సైతం వ్యతిరేకతను ఏ మాత్రం తగ్గించలేకపోతున్నారు. అదే సమయంలో ఆ వ్యతిరేకత తమకు బదిలీ కాకపోవడం గమనించి.. ప్రతిపక్షం అవాక్కవుతున్నది.

తమ గెలుపు నల్లేరు మీద నడక అని భావిస్తే… ఇద్దరికీ కథ అడ్డం తిరిగే సూచనలు కనిపించాయి. దాంతో మళ్లీ తమ వ్యూహాలకు పదును పెట్టడం మొదలు పెట్టారు. దాని ఫలితమే ప్రజారాజ్యంతో పోల్చడంకరిష్మా ఉన్న నేతలు జనసేనలోకి చేరడం లేదని అనుకూల మీడియాలో డప్పు కొట్టడం,జనసేన కూడా బహుమతులు ఇస్తోందని చెప్పడం… బాగా ప్యాకేజీ తీసుకుంది అని చెప్పడం… గాలి వార్తలు సృష్టించడం.. జనసైనికుల గ్రూపుల్లో చేరి అసంతృప్తుల్ని రగిలించడం. రకరకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.

ఇతర పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చుచేసినా.. వేలాది మంది ఉద్యోగులను నియమించినా జరగని ప్రచారం… జనసేన కార్యకర్తలు స్వచ్చందంగా చేయగలరు. ఆ ప్రభావాన్ని అడ్డుకోలేని ప్రత్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇన్ని పత్రికలూచానెళ్లూ జనసేన వార్తలు రాయకపోగా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయి. అయినా జనసేన విధానాలలో ఉన్న నైతిక బలం ముందు నిలబడలేకపోతున్నాయి.  ఎవరెన్ని కుయుక్తులు పన్నినా  జనసైనికులు రెట్టించిన ఉత్సాహంతో వారిని ఎదుర్కుంటూనే ఉంటారు. జనసేనాని ఇచ్చిన స్పూర్తి అలాంటిది. 

Other Articles

29 Comments

 1. Hey would you mind letting me know which hosting company you’re using?
  I’ve loaded your blog in 3 different internet browsers and I
  must say this blog loads a lot faster then most. Can you suggest a good hosting provider at a fair
  price? Thanks, I appreciate it!

 2. Hey There. I found your blog using msn. This is a very well
  written article. I’ll be sure to bookmark it and come back to read more of your useful info.
  Thanks for the post. I will definitely return.

 3. I’m amazed, I have to admit. Seldom do I encounter
  a blog that’s both educative and entertaining, and without a
  doubt, you have hit the nail on the head. The issue is something not enough folks are speaking intelligently
  about. I’m very happy I stumbled across this in my search for something relating to this.

 4. Hello there! Do you know if they make any plugins to help with SEO?

  I’m trying to get my blog to rank for some targeted keywords but I’m
  not seeing very good success. If you know of any
  please share. Kudos!

 5. Great goods from you, man. I have understand your stuff previous to and you are just too wonderful.
  I actually like what you have acquired here, certainly like what you are saying and the way in which you say it.
  You make it entertaining and you still take care of to keep it
  smart. I can’t wait to read far more from you.
  This is actually a terrific website.

 6. you’re really a just right webmaster. The site loading velocity is incredible.
  It kind of feels that you’re doing any unique trick. Also, The contents are masterwork.
  you’ve performed a great task in this subject!

 7. I just like the helpful info you supply on your articles.
  I will bookmark your weblog and take a look at once more here regularly.

  I am fairly certain I’ll learn many new stuff proper right here!
  Good luck for the next!

 8. I’ve been browsing online greater than 3 hours as of late, but I never found
  any fascinating article like yours. It is pretty worth sufficient for me.
  In my opinion, if all website owners and bloggers made excellent content as you did,
  the web can be much more helpful than ever before.

 9. This design is steller! You certainly know how to keep a reader amused.
  Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Great job.
  I really enjoyed what you had to say, and more than that, how you
  presented it. Too cool!

 10. great issues altogether, you simply gained a new reader.
  What might you suggest about your put up
  that you simply made a few days in the past? Any certain?

 11. I don’t even know how I ended up here, but I thought this
  post was great. I don’t know who you are but certainly you’re going to a famous blogger if you
  are not already 😉 Cheers!

 12. I have been exploring for a little bit for any high quality articles or
  weblog posts in this sort of house . Exploring in Yahoo I finally stumbled upon this web
  site. Studying this information So i’m satisfied to show that I’ve an incredibly excellent unxanny feeling I found out just what I needed.

  I so much definifely will make certain to doo not foorget this site and provides it a look on a
  ccontinuing basis.

  industrial mountaineering Kiev cleaning of the office after repair

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *