భైర‌వగీత చిత్రం సెన్సార్ పూర్తి..

December 10, 2018 | News Of 9
భైర‌వగీత చిత్రం సెన్సార్ పూర్తి.. డిసెంబ‌ర్ 14న విడుద‌ల‌.. 
Bhairava Geetha | telugu.newsof9.com

భైర‌వ‌గీత సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిసాయి. సెన్సార్ బోర్డ్ A స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్ జంట‌గా న‌టించిన ఈ రాయ‌ల సీమ ఫ్యాక్ష‌న్ ల‌వ్ స్టోరీని 23 ఏళ్ల కొత్త ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ తాతోలు తెర‌కెక్కించారు. ఈ చిత్ర ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.. అన్ని వ‌ర్గాల నుంచి దీనికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ర‌విశంక‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. రామ్ గోపాల్ వ‌ర్మ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉండ‌టం విశేషం. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా మ‌రియు భాస్క‌ర్ రిషి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబ‌ర్ 14న భైర‌వ‌గీత విడుదల కానుంది.

 

న‌టీన‌టులు:

ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్..

 

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: సిద్ధార్థ్ తాతోలు

నిర్మాత‌లు: అభిషేక్ నామా మ‌రియు భాస్క‌ర్ రిషి

నిర్మాణ సంస్థ‌: అభిషేక్ పిక్చ‌ర్స్

స‌మ‌ర్ప‌కులు: రామ్ గోపాల్ వ‌ర్మ

సంగీత ద‌ర్శ‌కుడు: ర‌వి శంక‌ర్

సాహిత్యం: సిరా శ్రీ‌

క‌థ‌, స్క్రీన్ ప్లే: రామ్ గోపాల్ వ‌ర్మ/  రామ్ వంశీ కృష్ణ

సినిమాటోగ్ర‌ఫర్: జ‌గ‌దీష్ చీక‌టి M.F.A

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Other Articles

12 Comments

 1. Excellent goods from you, man. I have understand your stuff previous to and you’re
  just too wonderful. I really like what you have
  acquired here, certainly like what you are stating and the way in which you say it.

  You make it enjoyable and you still take care of
  to keep it wise. I can’t wait to read much more from you. This is really a great website.

 2. I’m not sure why but this site is loading incredibly slow for me.

  Is anyone else having this issue or is it a issue on my end?
  I’ll check back later on and see if the problem still
  exists.

 3. Hi there, I believe your blog could possibly be having internet browser compatibility
  problems. When I look at your site in Safari, it looks fine however, when opening in I.E., it’s got some overlapping issues.

  I just wanted to provide you with a quick heads up! Besides that, wonderful website!

 4. Thanks on your marvelous posting! I quite enjoyed reading it, you happen to be a great
  author.I will be sure to bookmark your blog and will
  come back later in life. I want to encourage you to definitely continue your great job, have a nice evening!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *