మ్యారేజ్ డే వేళ బ‌న్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

March 6, 2019 | News Of 9

allu arjun | telugu.newsof9.com

లేట్ వ‌ద్దూ.. వెంట‌నే సినిమా కావాలి.. అంటూ గోల చేస్తున్న త‌న అభిమానుల‌కు త‌న మ్యారేజ్ డే వేళ గుడ్ న్యూస్ చెప్ప‌క‌నే చెబుతున్నాడు అల్లు అర్జున్. ఒక‌టి కాదు రెండు కాదు వ‌రుస‌గా మూడు సినిమాల‌కు బ‌న్నీ రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత స్టైలిష్ స్టార్ లాంగ్ గ్యాప్‌ తీసుకున్నాడు. ఆ సినిమా డిజాస్టర్‌ కావటంతో అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్స్‌ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఈ గ్యాప్‌లో బన్నీతో సినిమా అంటూ చాలా మంది దర్శకుల పేర్లు తెర మీదకు వచ్చినా ఫైనల్‌ గా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పేశాడు బన్నీ.

త్రివిక్రమ్ మూవీ తరువాత వరుస సినిమాలతో అలరించేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు స్టైలిష్‌ స్టార్‌. లెక్కల మాస్టార్‌ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు బన్నీ. అంతేకాదు చాలా రోజులుగా చర్చల్లో ఉన్న విక్రమ్‌ కుమార్‌ సినిమా కూడా లైన్‌లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్.. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్, సుకుమార్, మురుగదాస్ ఇలా క్రేజీ దర్శకులంతా బన్నీ కోసం క్యూ కట్టడం ఆసక్తిగా మారింది.

అంతేకాదు ఈ సినిమాలతో పాటు త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ విషయంలో కూడా బన్నీ కీలక ప్రకటన చేయబోతున్నాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా కాస్తా గ్యాప్ తీసుకున్న బ‌న్నీ ఎన‌ర్జిటిక్‌గా దూసుకురాబోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

బన్నీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి 8 సంవత్సరాలు పూర్తయింది. తమ పెళ్లి జరిగిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లి ముహూర్తపు ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. స్నేహారెడ్డి, అల్లు అర్జున్ వివాహం మార్చి 6, 2011లో జరిగింది.

View this post on Instagram

❤️ 8 years

A post shared by Allu Arjun (@alluarjunonline) on

Other Articles

90 Comments

 1. Signing divorce papers is not necessarily as easy as it looks. What can you do in case you don’t agree with all the newspapers or if your partner will not sign? Find out here. Whenever you are currently going through a divorce and business resources are at stake, you will need to understand what your rights are. how do i fill out divorce papers

 2. Hi! Do you know if they make any plugins to safeguard against hackers?
  I’m kinda paranoid about losing everything I’ve worked hard on. Any tips?

 3. Hey very cool blog!! Guy .. Beautiful .. Superb .. I’ll bookmark
  your website and take the feeds additionally?

  I’m satisfied to find numerous helpful information right here within the post,
  we’d like develop extra strategies in this regard, thank you for sharing.
  . . . . . adreamoftrains web hosting companies

 4. Appreciating the hard work you put into your blog and detailed information you provide.
  It’s great to come across a blog every once in a while that isn’t the same old
  rehashed material. Great read! I’ve bookmarked your site and I’m including your RSS
  feeds to my Google account.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *