హ‌రీష్.. కేసీఆర్ రికార్డును బ‌ద్ద‌లు కొడ‌తాడా?

December 2, 2018 | News Of 9

 

Can Hareesh break KCR's record?? | news of 9

తెలంగాణ ఉద్యమ కేంద్రంగా, టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా సిద్ధిపేటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2 ల‌క్ష‌లా 5 వేల 802 మంది ఓట‌ర్లు ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరవ‌సారి విజయం సాధించేందుకు హరిశ్‌రావు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సారి హ‌రీశ్ గెలుస్తూ డ‌బుల్ హ్యాట్రిక్ ఖాయ‌మ‌నే ధీమాతో టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి.

 

నిజానికి సిద్దిపేట‌ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి భారీ ఆధిక్యంతో గెలుస్తూ వ‌స్తోంది. సిద్ధిపేటను జిల్లాగా ఏర్పాటు చేయడం, ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి తన గెలుపు ఖాయం అని హరీశ్ భావిస్తున్నారు. ఇక్కడ ప్రజాకూటమి అభ్యర్థిగా టీజేఎస్ నుంచి భవానీ రెడ్డి తొలిసారిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ తన రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. కేసీఆర్ ఆరు సార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇప్పుడు ఆ రికార్డును సమం చేయాలని హరీశ్ ప్రయత్నిస్తున్నారు. 2004 ఉపఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్‌రావు ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 2008, 2010 ఉపఎన్నికలు, 2004, 2009, 2014 సాధారణ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తూ వచ్చారు. రికార్డు మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి కూడా ల‌క్షా మెజారిటీతో గెలుపు ఖాయ‌మ‌నే ధీమా టీఆర్ఎస్ వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది.

Other Articles

7 Comments

 1. I’m curious to find out what blog system you happen to be using?

  I’m having some minor security problems with
  my latest website and I’d like to find something more safeguarded.

  Do you have any suggestions?

 2. I’ve been browsing on-line more than three hours lately, yet I never discovered any
  attention-grabbing article like yours. It’s beautiful worth enough for me.

  In my opinion, if all site owners and bloggers made good content material as you did, the internet will be much more helpful
  than ever before.

 3. Have you ever considered about adding a little bit more than just your articles?
  I mean, what you say is important and all. Nevertheless just imagine if you added some great visuals
  or videos to give your posts more, “pop”! Your content
  is excellent but with images and video clips, this website could
  certainly be one of the best in its field. Superb blog!

 4. I have to thank you for the efforts you have put in writing this website.
  I’m hoping to check out the same high-grade blog posts by you
  in the future as well. In fact, your creative writing abilities has encouraged me to get my own,
  personal website now 😉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *