భాజపా నేత కారులో భారీగా నగదు… పట్టుకున్న పోలీసులు

December 3, 2018 | News Of 9

Cash ceased from BJP leader’s car in Suryapeta | Newsof9

హైదరాబాదు:  సూర్యాపేట పట్టణంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా భారీగా నగదు పట్టుబడింది. భాజపా నేత వెన్నె చంద్రారెడ్డి ఇన్నోవా కారులో పెద్ద మొత్తంలో నగదు లభించింది.  దొరికిన నగదును పోలీసులు లెక్కిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు లభించడంతో పోలీసులు షాక్ నకు గురయ్యారు. నిఘా తీవ్రత పెంచినప్పటికీ భాజపా నేతలు కళ్ళు గప్పి డబ్బు సంచులను తరలిస్తున్నారు. బీజేపీ నేతల దగ్గర పెద్ద మొత్తంలో నగదు లభించడంతో సూర్యపేట పట్టణంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *