పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్ తీసుకెళ్లొద్దు: ఈసీ

December 7, 2018 | News Of 9

Cell phone not allowed at polling stations: EC | Newsof9

హైదరాబాద్: తెలంగాణలో నేడు పోలింగ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఓటర్లకు ఈసీ పలు సూచనలు చేసింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్ తీసుకురావద్దని ఆదేశించింది. పోలింగ్ సిబ్బంది కూడా ఫోన్ తీసుకువెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఫోన్‌ అత్యవసరమైతే ప్రిసైడింగ్ అధికారి అనుమతితో ఫోన్‌ తీసుకువెళ్లాలని తెలిపారు. పోలీసులు కూడా ప్రిసైడింగ్ అధికారి అనుమతి ఇస్తేనే పోలింగ్ కేంద్రంలోని వెళ్లాలని ఈసీ స్పష్టం చేసింది.

Other Articles

2 Comments

  1. Hello! This is my first comment here so I just wanted to give a quick shout out
    and tell you I genuinely enjoy reading your posts.

    Can you suggest any other blogs/websites/forums
    that deal with the same subjects? Appreciate it!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *