చంద్రబాబు మేనల్లుడు ఉదయ్ మృతి

December 14, 2018 | News Of 9

Chandrababu | telugu.newsof9.com

హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మేనల్లుడు ఉదయ్ కుమార్ నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. గుండె పరమైన సమస్యతో ఉదయ్  హైదరాబాదులోని ఓ ప్రయివేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నారా చంద్రబాబునాయుడు సోదరి కనుమూరి హైమావతి కుమారుడు ఉదయ్ కుమార్. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఉదయ్ ఉదయం 4:30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.  

Other Articles

8 Comments

 1. I’ll immediately snatch your rss feed as I can not in finding your e-mail subscription hyperlink or newsletter service.
  Do you have any? Please allow me understand so that I may subscribe.
  Thanks.

 2. I loved as much as you will receive carried out right here.
  The sketch is attractive, your authored material stylish.
  nonetheless, you command get got an nervousness over
  that you wish be delivering the following. unwell unquestionably come more formerly again since exactly the same nearly very often inside case
  you shield this increase.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *