అబ్బే చప్ప చప్పగా ఉంది వైవీబీ!!

December 30, 2018 | News Of 9

YVB Rajendra Prasad | telugu.newsof9.com

విజయవాడ: కేసీఆర్ తిట్ల దండకానికి కోదాడ అవతలి నుంచి మంచి స్పందనే వచ్చింది. టీడీపీ మౌత్ పీస్.. వైవీబీ రాజేంద్ర ప్రసాద్ రంగంలోకి దిగారు. దిగీ దిగడంతోనే… కేసీఆర్ ను బొక్కలో తోయడం ఖాయం… మా ప్రధాని వస్తున్నాడు.. అని హూంకరించారు. బాగు.. బాగు.. ఈ డైలాగ్ కాస్త పవర్ ఫుల్ గానే ఉంది. తెరాసలోని రెండో శ్రేణి నేతలు కేసీఆర్ స్వరాన్ని ఇంకా అందుకోలేదు. వీళ్లంతా ప్రమాణ స్వీకారం ఎప్పుడోనని బెంగగా ఎదురు చూస్తున్నారు. మంత్రి మండలి వచ్చేస్తే… ఆంద్రా సెంటిమెంటును మరింత ఎగదోయడానికి బాగుంటుంది. కానీ ఇంకా పదవులు రాకపోవడం వల్ల వారిలో ఉత్సాహం తగ్గింది. వైవీబీ కాదు కానీ… చింతమనేని ప్రభాకరరావు ఎక్కడ? కరెక్టు పర్సన్ ఆయనైతే. రేపో మాపో చింతమనేని సారు వచ్చి.. సంస్కృతంలో కేసీఆర్ గురించి చెబుతారని ఆశిద్దాం.

ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి తల్లి విజయమ్మ, షర్మిలాలే హత్యా ప్రయత్నం చేయించారని ప్రకటించి నవ్వులపాలైన తెలుగుదేశం నేత, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మళ్లీ మరో కొత్త సాహసం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రిగా వచ్చే అభ్యర్థిని తామే నిర్ణయిస్తామని, అందువల్ల కేసీఆర్ కుటుంబంపై విచారణ జరిపి, కేసీఆర్ ను జైల్లో కూడా పెడతామని చెప్పుకొచ్చారు. దేశంలో ఇంత డర్టీ పాలిటీషియన్ ఉండరంటూ కేసీఆర్ చేసిన విమర్శలపై చంద్రబాబు మాత్రమే సమాధానం చెబితే బాగుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీలో విడతల వారీగా దశల వారీగా ముందు మంత్రులూ, ఆ తర్వాత ఎప్పటికోగానీ చంద్రబాబు తెరపైకి రారు. చంద్రబాబు మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇదొక సంప్రదాయం కావచ్చు.

రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే.. ‘‘సభ్యత, సంస్కారాలు మరచిపోయి కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసిఆర్ చెప్పినవన్నీ అబద్దాలే. రాఫ్ట్ ఫౌండేషన్ ఐదు టవర్లకు కలిపి ఒకటే వేయడం తొలిసారి అని ప్రకటించాం. మొత్తం మేమే రాప్ట్ ఫౌండేషన్ ప్రారంభించినట్లు చెప్పలేదు. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం కేసీఆర్ అజ్ఞానానికి నిదర్శనం. సైబరాబాద్ సృష్టి కర్త చంద్రబాబు మాత్రమే.. ఆ విషయాన్ని కేటీఆర్ కూడా అంగీకరించారు. నోరు ఉంది కదా అని తన మాయ మాటలతో కేసీఆర్ లా గారడీ చేసే నాయకుడు మరొకరు లేరు. దళిత సీఎం అన్నావు, ఇంటికో ఉద్యోగం అన్నావు.. అందరినీ మోసం‌ చేశావు.

కేవలం తెలంగాణ సెంటిమెంట్ పై ఉన్న గౌరవంతో.. ఛీ నీ బతుకుచెడ అనుకుంటూనే నిన్ను గెలిపించారు. ఆనాడు మంత్రి పదవి కోసం‌ చంద్రబాబు సంక నాకినప్పుడు నీకు తెలియదా? నీది కూడా ఒక బతుకేనా.. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో నీ కుటుంబం మాత్రమే బాగుపడింది. ఆవేదన, అసూయ, ఈర్ష్య, ద్వేషం వల్లనే కేసీఆర్ అలా మాట్లాడారు. చంద్రబాబు ఫ్రంట్ కు ‌వారు మద్దతు ఇస్తున్నారనే ఉక్రోషం కేసీఆర్ లో కనిపిస్తుంది. దమ్ముంటే ఏపీకి రా… తేల్చుకుందాం. వైసీపీ తరపున ప్రచారం చేస్తావా.. చేసుకో. కేసీఆర్ 2019 ఎన్నికలలో మహాకూటమి విజయం ఖాయం. చంద్రబాబు నిర్దేశించిన వ్యక్తే ప్రధాని కావడం ఖాయం.. అప్పుడే కేసిఆర్ కుటుంబ అవినీతి పై విచారణ జరిపి బొక్కలో తోస్తాం’’ అని అన్నారు.

Other Articles

63 Comments

 1. Have you ever considered about including a
  little bit more than just your articles? I mean, what you
  say is fundamental and all. However just imagine if you
  added some great visuals or video clips to give your posts more, “pop”!
  Your content is excellent but with images and clips, this website could definitely be one of the very best in its niche.
  Fantastic blog!

 2. Hello There. I found your blog the usage of msn. That
  is a really smartly written article. I’ll be sure to bookmark it and return to read extra of your useful info.

  Thanks for the post. I’ll definitely comeback.

 3. Greetings from Carolina! I’m bored to death at work
  so I decided to browse your blog on my iphone during
  lunch break. I love the information you provide here and can’t wait to take a look when I get home.

  I’m surprised at how quick your blog loaded on my phone ..
  I’m not even using WIFI, just 3G .. Anyhow, wonderful
  blog!

 4. Hey! This is kind of off topic but I need some guidance from an established blog.

  Is it very hard to set up your own blog? I’m
  not very techincal but I can figure things out pretty
  fast. I’m thinking about setting up my own but I’m not sure where to begin. Do you have any points or suggestions?
  Many thanks

 5. Magnificent items from you, man. I have be mindful
  your stuff prior to and you are simply extremely magnificent.
  I really like what you have obtained here, really
  like what you are saying and the best way through which you say it.
  You make it enjoyable and you continue to take care of to stay
  it sensible. I can’t wait to read far more from you.
  That is really a great web site.

 6. Magnificent goods from you, man. I have consider your stuff previous to and you’re
  simply extremely wonderful. I really like what you have obtained
  right here, certainly like what you’re stating and the best way in which you say it.
  You make it entertaining and you continue to care
  for to keep it sensible. I can’t wait to read much more from you.
  That is really a tremendous site.

 7. certainly like your web-site however you need to test the spelling on several
  of your posts. A number of them are rife with spelling issues and I find
  it very bothersome to inform the truth nevertheless I’ll surely come back again.

 8. It is truly a nice and useful piece of information. I am
  glad that you simply shared this useful information with us.
  Please keep us up to date like this. Thank you for
  sharing.

 9. Pingback: viagra walmart
 10. When I initially commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment is added I get three emails with the same comment.
  Is there any way you can remove me from that service? Thank you!

 11. I’m now not positive the place you are getting your information, but good topic.

  I needs to spend some time learning more or understanding more.
  Thank you for fantastic information I was in search of this info for my mission.

 12. Way cool! Some extremely valid points! I appreciate
  you penning this write-up plus the rest of the website is also very good.

 13. Good day very nice site!! Guy .. Beautiful .. Superb .. I will bookmark your site and take the feeds also?

  I am glad to seek out so many helpful information right here in the publish, we’d like develop extra strategies on this regard,
  thanks for sharing. . . . . .

 14. I do accept as true with all of the concepts you have
  offered for your post. They’re very convincing and will definitely work.
  Nonetheless, the posts are very quick for beginners.
  May just you please extend them a bit from subsequent time?
  Thanks for the post.

 15. Its like you read my thoughts! You appear to understand a lot
  approximately this, like you wrote the ebook in it or something.
  I believe that you just can do with a few p.c. to drive the message house a bit, however instead
  of that, that is great blog. An excellent read.
  I will certainly be back.

 16. Thanks for your marvelous posting! I quite enjoyed reading it,
  you could be a great author. I will be sure to bookmark your
  blog and will come back down the road. I want to
  encourage you continue your great posts, have a nice day!

  Feel free to surf to my webpage … we did 46 hat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *