డీఎస్సీ మెరిట్ లిస్టు 15న విడుదల: మంత్రి గంటా

February 12, 2019 | News Of 9

Dsc merit list on Feb 15: Minister Ganta | telugu.newsof9.com

 • ఈ నెల 27 నుంచి ఇంటర్ పరీక్షలు
 • మార్చి 18 నుంచి పదో తరగతి
 • ఇతర పరీక్షల షెడ్యూలు విడుదల

విశాఖపట్నం: డీఎస్సీ 2018 మెరిట్ లిస్టును ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. డీఎస్సీలో మొత్తం 7,902 పోస్టులుండగా,6,80,155 మంది పరీక్ష రాశారనీ, 124 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. హాజరు శాతం 85.81గా ఉండగా, హాజరైన అభ్యర్ధుల సంఖ్య 5,05,547గా ఉందన్నారు.

పదో  తరగతి పరిక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ నిర్వహిస్తున్నమని చెప్పారు. 6,21,623 మంది హాజరవుతున్నారని అన్నారు.

ఈనెల 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి ఏడాది  జనరల్ఒకేషనల్ కలిపి హాజరు కాబోతున్న అభ్యర్ధులు 5,07,302 మంది ఉన్నట్లు చెప్పారు.  రెండో ఏడాది5,10,298 మంది హాజరవుతున్నారు. ఏప్రిల్ 12 ఫలితాలు విడుదల చేస్తారు.

ఉన్నత విద్య పరీక్షల షెడ్యూలును కూడా మంత్రి విడుదల చేశారు.

ఏపీ సెట్: 09-04-19

ఎమ్ సెట్, ఇంజనీరింగ్:  20-4-19 నుంచి 22-4-19 వరకూ

అగ్రికల్చర్:  24-4-19

వీటి ఫలితాలు మే 1

ఏపీ ఐ సెట్: ఏప్రిల్ 26 ఫలితాలు 3-5-19.

ఏపీ పీజీ ఈసెట్  1-5-19  నుంచి  4-5-19 వరకూ.

ఫలితాలు 11-5-19.

ఏపీ ఎడ్ సెట్: 6-5-19.

ఫలితాలు..10-5-19

లా సెట్: 6-5-19.  ఫలితాలు13-5-19.

ఏపీ పిజీ సెట్: 8-5-19 నుంచి 15-5-19 వరకూ.

ఫలితాలు: 25-5-19

Other Articles

3 Comments

 1. Undeniably believe that which you said. Your favorite
  reason appeared to be on the web the simplest thing to be aware of.
  I say to you, I definitely get irked while people think about worries that they just do not know about.
  You managed to hit the nail upon the top and also defined out the whole thing without having side effect , people can take
  a signal. Will probably be back to get more. Thanks

 2. Hello There. I found your blog using msn. This is an extremely well written article.
  I’ll be sure to bookmark it and return to read more
  of your useful information. Thanks for the post.
  I’ll certainly return.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *