కాంగ్రెసు తుది జాబితాపై ఢిల్లీలో సాగుతున్న కసరత్తు

November 8, 2018 | News Of 9

Uttam kumar | telugu.newsof9.com

 • ఆశావహులకు, అసమ్మతినేతలకు ఢిల్లీ రావాల్సిందిగా పిలుపు
 • ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన డీకే అరుణ తదితరులు
 • 90 సీట్లకు పరిమితం అనుకున్న కాంగ్రెసు
 • మొత్తం విపక్షాలకు 29 సీట్లు ఖరారు
 • సాయంత్రం 4 గంటలకు ముగియనున్న సంప్రదింపులు
 • ఆశావహులకు బుజ్జగింపులు

తెలంగాణ కాంగ్రెసు సారధ్యంలోని మహాకూటమి కార్యకలాపాలు ఢిల్లీ వేదికగా మారింది. ఢిల్లీలోని కాంగ్రెసు వార్ రూములో సీట్ల సర్దుబాటులోపై చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ తరఫున బరిలో దించేందుకు 65స్థానాలు ఇప్పటికే ఖరారు చేశారు. ఢిల్లీకి రావాల్సిందిగా కబురు రావడంతో స్థానిక కాంగ్రెసు నేతలు డీకే అరుణ, సబిత ఇంద్రారెడ్డి, రాజ నరసింహ, రెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లారు. 119 స్థానాలకు గాను 29స్థానాలను వామపక్షాలకు ఇచ్చేందుకు సిద్ధంగా కాంగ్రెసు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీ కాంగ్రెసుకు సంబంధించి ఇంకా 20 స్థానాలపై అభ్యర్థులను తేల్చలేదు. పోటీ తీవ్రంగా ఉన్న స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. ఇద్దరు ముగ్గురు పోటీ ఉన్న స్థానాల్లో మిగిలిన నాయకులకి బుజ్జగింపుల పర్వం మరోవైపు కొనసాగుతున్నది. తెలుగుదేశం 14 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా తీసుకుని ఆ పార్టీ అధ్యక్షుడు అమరావతి బయల్దేరి వెళ్లారు.

శుక్రవారం కాంగ్రెస్ జాబితా: ఉత్తమ్

కాంగ్రెస్ ఎమ్మెల్యే ల అభ్యర్థుల జాబితా ఖారారు ఇంకా పూర్తికాలేదని, ఈ అంశాలపై సంప్రదింపులు, చర్చలు కొనసాగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జాబితాపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదన్నారు. టీవీ న్యూస్ ఛానళ్లలో, సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో వస్తున్న జాబితాలు నిజం కాదని ఆయన వివరణ ఇచ్చారు. వాస్తవానికి తుది జాబితా సిద్ధం కాలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదల చేస్తామని వెల్లడించారు. అధికారికంగా జాబితా విడుదల అయ్యేవరకు ఎలాంటి జాబితాలనూ నమ్మవద్దనీ, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.  ఆశావహులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్ దాస్, శర్మిష్ఠ ముఖర్జీలు మాట్లాడుతున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని వారు అనునయిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు ఇస్తామని, తిరుబాట్లు చేయవద్దని టిక్కెట్లు ఇవ్వలేని వారిని బుజ్జగిస్తున్నారు. సూర్యాపేట, ములుగు, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, స్టేషన్ ఘనపూర్, తుంగతుర్తి, రాజేంద్రనగర్, దుబ్బాక, మెదక్, పెద్దపల్లి, కోరుట్ల, వరంగల్ ఈస్ట్, కొత్తగూడెం, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, మేడ్చల్, పఠాన్ చెరువు, జుక్కల్ స్థానాలకు చెందిన ఆశవాహులతో ఈ రోజు కాంగ్రెస్ వార్ రూంలో చర్చలు జరగనున్నాయి.

జనసమితి, సీపీఐ ఒత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్

తెలంగాణలోని 119 సీట్లలో 29 సీట్లు మిత్ర పక్షాలకు ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మహాకూటమిలో భాగంగా ఇప్పటికే టీడీపీకి 14 స్థానాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లు పోను మిగిలిన 90 సీట్లలో పోటీచేయడానికి కాంగ్రెసు మానసికంగా సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కూడా తుది జాబితాపై చర్చ జరుగుతుంది. ఈ సంప్రదింపులు పూర్తయితే… జాబితా విడుదలకు మార్గం సుగమం అవుతుంది.

అనునయించడానికి పిలుపు అందుకున్న నేతలు వీళ్లే:

మునుగోడు : పాల్వాయి స్రవంతి,

మంచిర్యాల :  ప్రేమ్ సాగర్ రావు

వికారాబాద్ :  చంద్రశేఖర్

నాగర్ కర్నూల్ :  మణెమ్మ

నకిరేకల్ :  ధనమ్మ

సూర్యాపేట్ :  శ్రీనివాస్ యాదవ్

మహబూబ్ నగర్ :  ఒబెడుల్ల కొత్వాల్

తుంగతుర్తి : అద్దంకి దయాకర్

సూర్యాపేట : పటేల్ రమేష్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, దామోదర్ రెడ్డి

మంచిర్యాల : అరవింద్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు

ఇల్లందు: హరిప్రియ

సికింద్రాబాద్ : బండ కార్తీక రెడ్డి

Other Articles

10 Comments

 1. Pretty part of content. I just stumbled upon your site and
  in accession capital to say that I acquire actually loved account your
  weblog posts. Any way I’ll be subscribing on your augment and even I
  fulfillment you get admission to consistently quickly.

 2. Hi! I could have sworn I’ve been to this blog before but
  after reading through some of the post I realized it’s new to me.
  Anyways, I’m definitely happy I found it and I’ll be bookmarking and checking back frequently!

 3. detroit pd coronavirus elton john coronavirus benefit ‌‌coronavirus drug john hopkins coronavirus map james dolan coronavirus

  coronavirus map coronavirus news coronavirus treatment baby shark coronavirus wednesday deadliest day coronavirus

  https://pharm-usa-official.com/coronavirus/# – ‌‌buy coronavirus

  https://www.fotosvanleeuwen.nl/shu-zhen-en-jasper/?unapproved=2516&moderation-hash=db30f63a574cc714b54f9ccbc341609e#comment-2516
  https://dai.zyuken.net/school_page/boad/post?name=veywuLonge&comment=virtual+volunteering+coronavirus++coronavirus+studie++%A7%D3%8F%A7%C2%8F%A7%CA%A7%D3%8F%A7%C2%8F%A7%CAcoronavirus+drug++coronavirus+tracker++us+world+coronavirus+cases+%0D%0A+%0D%0Awien+ma%A7%A4%8F%A7%FEnahmen+coronavirus++boris+johnson+coronavirus+++coronavirus+treatment++cathy+hummels+coronavirus++florida+spring+breakers+coronavirus+%0D%0A+%0D%0Ahttps%3A%2F%2Fpharm-usa-official.com%2Fcoronavirus%2F%23++-+%A7%D3%8F%A7%C2%8F%A7%CA%A7%D3%8F%A7%C2%8F%A7%CAcoronavirus+drug+%0D%0A+%0D%0A+%0D%0Ahttps%3A%2F%2Fwww.diariocolatino.com%2Fselecciones-de-futbol-playa-recibiran-estimulos-deportivos%2F%3Funapproved%3D124102%26moderation-hash%3Dc0c712047e20115d15671893b1ec41ff%23comment-124102%0D%0Ahttp%3A%2F%2Fwww.moderntimesbeer.com%2Fblog%2Fblack-friday-black-house-extravaganza%3Fpage%3D2%23comment-410931%0D%0Ahttps%3A%2F%2Fmaurinews.info%2Ffeatured%2F8236%2F%3Funapproved%3D655061%26moderation-hash%3D499cb429e2a2ad93a71e5bef20ab9ed9%23comment-655061%0D%0Ahttps%3A%2F%2Fwww.tripzilla.my%2F%25e5%25a4%25a7%25e9%2598%25aa%25e6%2597%2585%25e6%25b8%25b8%25e6%258c%2587%25e5%258d%2597%2F4198%3Funapproved%3D3065%26moderation-hash%3Dd3dfffa3f6eecb438dbff350b5d001fe%23comment-3065%0D%0Ahttps%3A%2F%2Fdiscoverafricanews.com%2Flagos-imo-apc-gubernatorial-primaries-mired-controversy%2F%3Funapproved%3D73798%26moderation-hash%3Ddb731c014aadfb85026d84d9840df134%23comment-73798%0D%0A&submit=%8F%A7%F7%8F%A2%F0%8F%A2%F0%8F%A7%C7%8F%A7%F8%A7%A2%A7%AE%A7%D5%8F%A2%F0%8F%A2%F1%8F%A2%F0%A7%DD&from=check_thread&school_id=2213203
  https://www.puntcasino.co.za/blog/facts-about-cryptocurrency/?unapproved=85590&moderation-hash=acb424d991bec761cd084632e1d3e0bb#comment-85590
  http://www.ilovemassagelondon.com/learn-massage-for-your-partner?unapproved=152140&moderation-hash=a23c24826753b27a6ebd64ccb4b195fb#comment-152140
  https://oporacv.org/antytyutyunova-borotba-u-chernivtsyah/comment-page-1/?unapproved=783952&moderation-hash=0ce3f891ead45d8b3d693ff43bf8fc86#comment-783952

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *