తొలిసారి ఓటేసిన గద్దర్

December 7, 2018 | News Of 9

gaddar casts his vote

హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్, ఆయన సతీమణి శుక్రవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెంకటాపురం, భూదేవినగర్ పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు. ఈ సందర్బంగా గద్దర్ మాట్లాడుతూ తాను ఓటు వేయడం ఇదే తొలిసారన్నారు. ఓట్ల విప్లవం వర్ధిల్లాలని అన్నారు. ఓటనేది రాజకీయ పోరాట రూపమని, ఓట్ల యుద్ధంలో పాల్గొందామని గద్దర్ పిలుపు ఇచ్చారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *