అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది..

February 8, 2019 | News Of 9

AgriGold | telugu.newsof9.com

అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు కొంతమేర ఉపశమనం కలగనుంది. వారికి ఊరట కలిగిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. డిపాజిట్లు చెల్లించేందుకు రూ.250 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.10వేల లోపు డిపాజిట్లు కలిగిన బాధితులు3.5లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జిల్లా స్థాయి కమిటీల ద్వారా ప్రభుత్వం ఈ చెల్లింపులు చేయనుంది.

అగ్రిగోల్ద్ విషయమై హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రు. 250 కోట్లను 10 వేల రూపాయలలోపు డిపాజిట్ దార్లకు, జిల్లా కమీటీల ద్వారా సొమ్ము పంపిణీ చేసేందుకు అనుమతి లభించింది. ఈ నిర్ణయంపట్ల అగ్రిగోల్ద్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు హర్షం  వ్యక్తం చేశారు. మార్చి 20 వ తేదీలోపు ప్రతి కస్టమర్ తమ ఒరిజినల్ బాండ్ లతో జిల్లా కమిటీల వద్ద పేరు నమోదు చేయించుకోవలసి ఉంటుందని ఆయన తెలిపారు.

Other Articles

9 Comments

 1. Today, I went to the beachfront with my kids. I found a
  sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the
  shell to her ear and screamed. There was a hermit crab inside and
  it pinched her ear. She never wants to go back! LoL I know this is entirely off topic but I had to
  tell someone!

 2. hi!,I like your writing very much! share we keep in touch more
  approximately your article on AOL? I need a specialist on this space to resolve my problem.
  Maybe that’s you! Having a look ahead to see you.

 3. Heya i’m for the first time here. I came across this board and I
  find It truly useful & it helped me out a lot. I’m hoping to give one thing back and aid others like you aided me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *