గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

February 9, 2019 | News Of 9

Gunadala Mary Matha fest starts today | telugu.newsof9.com

విజయవాడ: కృష్ణాజిల్లా విజయవాడ గుణదలలో మేరీమాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యా యి. శనివారం ఉదయం 7 గంటలకు బిషప్ టి జోసెఫ్ రాజారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు జరగుతాయి. 1923 లో ప్రారంభమైన ఈ ఉత్సవాలకు ఈ యేడాది 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మరియమాతను దర్శించుకునేందుకు ఉదయం నుంచే  భక్తులు తరలివస్తున్నారు.ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోమన్ కేథలిక్ మిషన్ లో తమిళనాడు వేలాంకణి తర్వాత ఇవే ధక్షణ భారతదేశంలో అతి పెద్ద ఉత్సవాలు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *