1.20 లక్షల మెజారిటీతో హరీష్ గెలుపు

December 11, 2018 | News Of 9

హైదరాబాద్: సిద్ధపేట నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి హరీష్ రావు దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. తెజస అభ్యర్థి మరికంటి భవానీ రెడ్డిపై  1,20,650 భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.

2004 ఉప ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచీ హరీశ్‌ వరుస విజయాలు సాధిస్తున్నారు. 2008, 2010 ఉప ఎన్నికలతోపాటు 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుస్తూ వచ్చారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించినట్లయింది. 2004 లో చార్మినార్‌  అభ్యర్థికి 1,07,000 మెజార్టీ వచ్చింది. ఇప్పటి వరకూ ఇదే రికార్డు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *