సమైక్య ఉద్యమ కేసులు ఎత్తేసిన హోంశాఖ

February 8, 2019 | News Of 9

అమరావతి: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేసిందికేసులు ఎత్తివేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల‌లో నమోదైన కేసులను ఎత్తివేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ. డీజీపీకి సూచించింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *