‘RRR’ కోసం ఆలియా భట్ రెమ్యునరేషన్ ఎంతంటే..

March 15, 2019 | News Of 9
RRR | Telugu.news of 9
టాలీవుడ్ బిగ్ ప్రాజెక్టు ‘RRR’ ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్‌గా మారుమోగిపోతోంది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఆలియా భట్ న‌టిస్తోంది. రామ్ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటిస్తుంది ఆలియా. దాంతో ఇప్పుడు ఆలియా గురించి మ‌న తెలుగు ప్రేక్ష‌కులు తెగ వెతికేస్తున్నారు. అస‌లు ఆలియాకు అంత సీన్ ఉందా అంటూ అంతా ఆరా తీస్తున్నారు. తాజాగా 26 ఏళ్ల వ‌య‌సులోకి అడుగుపెట్టిన ఈ భామ.. తండ్రి మహేష్ భట్ దర్శక నిర్మాత కావడంతో చిన్ననాటి నుంచి కూడా సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. 2012లో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో సినీ ఎంట్రీ ఇచ్చింది ఆలియా. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
హైవే, 2 స్టేట్స్, ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాలు ఆలియా భట్‌ను నటిగా మరో మెట్టు పైకి ఎక్కించాయి. ఇక ఇటీవ‌ల ఆలియా జోరును చూస్తూ బీ-టౌన్ జ‌నాలు షాక‌వుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్స్ కలంక్, బ్రహ్మాస్త్రతో పాటు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 సినిమాల్లో కూడా నటిస్తుంది ఆలియా. ఈ సినిమాలతో ప్రస్తుతం క్షణం తీరికలేకుండా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు RRR సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది ఈ భామ‌.
ఇక ఈ మూవీ కోసం ఏకంగా 12 కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లోనే రాజీ త‌ర్వాత ఒక్కో సినిమాకు 9 కోట్ల‌కు పైగా ఛార్జ్ చేస్తోంది ఆలియా. దాంతో తెలుగు సినిమాకు 12 కోట్లు త‌క్కువే అంటున్నారు విశ్లేష‌కులు. పైగా రాజ‌మౌళి కూడా రెమ్యున‌రేష‌న్ ఎక్కువైనా ప‌ర్లేదు కానీ ఆ భామ‌నే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. చివ‌రికి బీ-టౌన్‌లో ఎంత బిజీ ఉన్నా జ‌క్క‌న్న సినిమాకు ఓకే చెప్పేసింది. మొత్తానికి ఆలియా రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

Other Articles

18 Comments

 1. Hi , I do believe this is an excellent blog. I stumbled upon it on Yahoo , i will come back once again. Money and freedom is the best way to change, may you be rich and help other people.

 2. Excellent article. Keep writing such kind of info on your blog.
  Im really impressed by your blog.
  Hi there, You have done a fantastic job. I will certainly digg it and in my view recommend to
  my friends. I am sure they will be benefited
  from this web site.

 3. Howdy! I’m at work surfing around your blog from
  my new apple iphone! Just wanted to say I love
  reading through your blog and look forward to all your
  posts! Carry on the outstanding work!

 4. I think this is one of the most important information for me.
  And i am glad reading your article. But wanna remark on few general things,
  The website style is perfect, the articles is really excellent : D.
  Good job, cheers

 5. Definitely consider that which you said. Your favourite reason appeared to be at
  the web the simplest factor to take into accout of.
  I say to you, I definitely get irked at the same time as other people consider concerns that they just do not know about.
  You managed to hit the nail upon the highest as neatly as defined
  out the whole thing with no need side effect ,
  folks can take a signal. Will probably be again to get more.
  Thanks

 6. I really love your website.. Excellent colors & theme. Did you
  build this website yourself? Please reply back as I’m wanting to
  create my own blog and would like to learn where you
  got this from or what the theme is named. Cheers!

 7. Aw, this was an exceptionally nice post. Spending some time and
  actual effort to make a good article… but what can I say… I put things off a
  whole lot and don’t seem to get anything done.

 8. Hi! This post couldn’t be written any better!
  Reading this post reminds me of my old room mate! He
  always kept chatting about this. I will forward this
  post to him. Pretty sure he will have a good read. Thank you
  for sharing!

 9. Hello there! This is my first visit to your blog!
  We are a team of volunteers and starting a new project in a community in the same niche.

  Your blog provided us beneficial information to work on.
  You have done a extraordinary job!

 10. With havin so much written content do you ever
  run into any issues of plagorism or copyright infringement?

  My website has a lot of exclusive content I’ve either written myself
  or outsourced but it appears a lot of it is popping it up all over the
  web without my agreement. Do you know any methods to help reduce content
  from being stolen? I’d genuinely appreciate it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *