ఏపీలో ఐఏఎస్ ల బదిలీ

February 15, 2019 | News Of 9

IAS officers transfers in AP | telugu.newsof9.com

అమరావతి: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.  వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శిగా బి.రాజశేఖర్ ను నియమించారు. రియల్ టైం గవర్నెన్స్ ముఖ్య కార్యదర్శిగానూ రాజశేఖర్ కు ఆదనవు బాధ్యతలు కేటాయించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా డి.వరప్రసాద్ ను నియమించి కార్మిక శాఖ కమిషనర్ గా వరప్రసాద్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వికలాంగుల సంక్షేమం, వయోవృద్ధుల శాఖ డైరెక్టర్ గా జీసీ కిషోర్ కుమార్ ను నియమించారు.

చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా శ్రీనివాస శ్రీనరేశ్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉపాధి మరియు శిక్షణా శాఖ డైరెక్టర్ గా కే మాధవీ లత, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా పీ లక్ష్మీ నరసింహం, సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా లావణ్య వేణి, పౌర సరఫరాల డైరెక్టర్ గా విజయ సునీత, ఏపీటీడీసీ సీఈవోగా కే విజయ, విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ గాపీ శ్రీనివాసులును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Other Articles

9 Comments

  1. I’m really enjoying the design and layout of your site.

    It’s a very easy on the eyes which makes it much more pleasant for me to come here and visit more often.
    Did you hire out a developer to create your theme?
    Exceptional work!

  2. Hello there! This post could not be written any better!
    Looking at this article reminds me of my previous roommate!
    He always kept talking about this. I will send this
    post to him. Pretty sure he will have a very good read. I appreciate you for sharing!

  3. Please let me know if you’re looking for a writer for your blog.
    You have some really great articles and I think I would be a good asset.
    If you ever want to take some of the load off, I’d absolutely love to write some content for your blog in exchange for a link back to mine.
    Please shoot me an e-mail if interested. Cheers!

  4. I’m extremely impressed with your writing skills and also with the layout on your blog.
    Is this a paid theme or did you customize it yourself? Anyway keep up the excellent quality writing, it’s rare
    to see a nice blog like this one these days.

  5. Great post. I was checking constantly this blog and I’m impressed!
    Extremely useful information particularly the last part 🙂 I care for
    such information a lot. I was seeking this particular information for a very long time.
    Thank you and good luck.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *