పూరీ ‘ఇస్మార్ట్ శంకర్’ క‌థ ఇదేనా..!?

February 14, 2019 | News Of 9

iSmart Shankar Movie Shooting Starts | telugu.newsof9.com

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. పూరీ స్టైల్లో పక్కా యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ‘ఇస్మార్ట్ శంకర్’ కు జోడిగా ఇస్మార్ట్ గర్ల్‌గా నిధి అగర్వాల్‌‌తో పాటు నభా నటేష్ నటిస్తోంది.

‘ఇస్మార్ట్ శంకర్’ లో రామ్ .. హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ . హైద్రాబాదీ  ఇస్మార్ట్.. డబుల్ సిమ్ కార్ట్ అంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసాడు. అయితే ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది. ఇందులో హీరో గతం మర్చిపోతుంటాడు. కాసేపు గుర్తుకు వస్తూ వుంటుంది. గతం గుర్తుకు వచ్చినపుడు త‌న‌కు శ‌త్రువుగా ఉండే విలన్స్‌పై అటాక్ చేస్తుంటాడు. ఆ విషయం తెలిసిన విలన్స్ అతనికి గతం గుర్తుకు లేని టైమ్‌లో ఎదురుగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారట‌. హీరో ‘ఇస్మార్ట్ శంకర్’ ఎపుడు ఎలా ఉంటాడో తెలియక విలన్ పడే తిప్పలు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌గా ఉంటుంద‌ట.

హీరో డబుల్ ధిమాగ్‌గా ఎందుకు మారాడు. అందుకు దారితీసిన పరిస్థితులు. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. మొత్తానికి ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పూరీ స్టైల్లో ఉండబోతుంది.

Other Articles

10 Comments

 1. Hmm it looks like your blog ate my first comment (it was extremely long) so I guess I’ll just sum it up what I submitted and
  say, I’m thoroughly enjoying your blog. I as well am an aspiring blog writer but I’m still new to the
  whole thing. Do you have any points for newbie blog writers?
  I’d really appreciate it.

 2. Good day! This is my first visit to your blog!
  We are a team of volunteers and starting a new project in a community in the same niche.
  Your blog provided us beneficial information to work on. You have done a extraordinary
  job!

 3. Every weekend i used to pay a quick visit this website, as i
  wish for enjoyment, as this this website conations genuinely pleasant funny data too.

 4. Hey there! Do you know if they make any plugins to assist with Search Engine Optimization?
  I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good success.
  If you know of any please share. Cheers!

 5. We are a bunch of volunteers and starting a brand new scheme in our community.
  Your web site provided us with valuable info to work on. You’ve done a formidable activity and our entire neighborhood shall be grateful to you.

 6. I’m curious to find out what blog platform you happen to be working with?
  I’m experiencing some small security issues with
  my latest blog and I would like to find something more secure.
  Do you have any solutions?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *