సీపీఆర్ నిపుణులుగా ఇక జన సైనికులు!!

February 13, 2019 | News Of 9
Janasainiks as Life givers, training in CPR
previous arrow
next arrow
Slider
 • గుంటూరులో ఎన్నారై జనసేన వినూత్న ప్రయోగం
 • ఆపత్కాలంలో ప్రాణదాతలుగా పార్టీ కార్యకర్తలు
 • పురుషులతోపాటు వీర మహిళలకు కూడా శిక్షణ
 • ప్రజా ప్రయోజన కార్యక్రమాల్లో ముందంజ

 గుంటూరు: ఒక నడి వయసు వ్యక్తి రైల్వే స్టేషన్ దగ్గర నిలబడి ఉన్నాడు.

అనుకోకుండా గుండెపోటు వచ్చింది.

ఆస్పత్రికి తీసుకుని వెళ్లగానే వైద్యులు సీపీఆర్ చేశారు.

కానీ ఫలితం దక్కలేదు.

గంట ముందు సీపీఆర్ చేసి ఉంటే అతను జీవించి ఉండేవాడని  డాక్టర్లు చెప్పారు.

సీపీఆర్ అంటే- గుండెపోటు వచ్చి హృదయ స్పందన ఆగిపోతుంది. శ్వాస కూడా ఆగిపోతుంది. శ్వాస క్రియను పునరుద్ధరించడం ద్వారా తిరిగి హృదయ స్పందనను కలిగించేందుకు ఉపయోగించే వైద్య ప్రక్రియనే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) అని పిలుస్తారు. సీపీఆర్ చేయడంలో శిక్షణ తీసుకున్న యువకులు ఉంటే.. ఆపత్కాలంలో ప్రాణాలను రక్షించడం సాధ్యం అవుతుంది. ప్రభుత్వం రాకముందే.. జనసేన ప్రజా ప్రయోజన కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి దూసుకుపోతున్నది.

ఈ కార్యక్రమాన్ని జనసేన ‘‘ఆపద్భంధు’’ కార్యక్రమంగా తీర్చదిద్ది దీనిని మరింతగా ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలని రూపొందిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జన సైనికులకు, వీర మహిళలకు గ్లోబల్ ఎన్నారై  జనసేన తరుపున సుమారు రూ.40,000 విలువ చేసే శిక్షణకు వినియోగించే మానిక్విన్లు (మనిషి బొమ్మలు) ఇచ్చి 

వారి ద్వారా మరింత మంది జన సైనికులకు శిక్షణ ఇచ్చి, ప్రతి జన సైనికుడిని సీపీఆర్ ప్రక్రియలో అవగాహన నిపుణిడిగా తీర్చిదిద్ది ప్రధమ చికిత్స చేసే ప్రాణదాతలుగా వారిని తీర్చిదిద్దే విధంగా ప్రణాళికను ఎన్నారై జనసేన ఆలోచనలు చేస్తోంది.

ఇక ఆపత్కాలంలో ప్రాణదాతలుగా జనసైనికులు

సీపీఆర్ ప్రక్రియ నీట మునిగిన వారికి, తుపాను, వరదల సమయాల్లోనూ, గుండెకి సంబంధించిన రోగులకు, బహిరంగ సభ తొక్కిసలాటలు, జాతర్లలో, ప్రమాదాలలో ప్రథమ చికిత్స చేసి బాధితులను కాపాడటంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుందని జనసేన ఎన్నారై నిర్వాహకులు తెలిపారు. 

Other Articles

8 Comments

 1. Greate post. Keep writing such kind of information on your
  blog. Im really impressed by it.
  Hey there, You’ve performed a great job. I’ll certainly digg it and for my
  part suggest to my friends. I’m confident they will be benefited from this website.

 2. Hello, Neat post. There’s a problem together with your web
  site in web explorer, could check this? IE still is the market chief and
  a huge component to other people will omit your wonderful writing because of this problem.

 3. Today, while I was at work, my cousin stole my iphone and tested to see if it can survive
  a forty foot drop, just so she can be a youtube sensation. My apple ipad is now destroyed and she has 83 views.
  I know this is totally off topic but I had to share it
  with someone!

 4. Oh my goodness! Impressive article dude! Thanks,
  However I am going through troubles with your RSS.
  I don’t know why I cannot join it. Is there anyone else getting identical RSS issues?
  Anyone that knows the solution will you kindly respond?
  Thanx!!

 5. I’m impressed, I must say. Rarely do I encounter a blog that’s both equally
  educative and engaging, and let me tell you, you’ve hit the nail on the head.
  The issue is something not enough people are speaking
  intelligently about. I am very happy that I stumbled
  across this in my search for something regarding
  this.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *