ఆరు పార్లమెంటరీ కమిటీలు నియామకం…

February 7, 2019 | News Of 9

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆరు పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీలను నియమించారు. విజయనగరంఅరకుఅనకాపల్లి,కాకినాడఅమలాపురంఏలూరు లోక్ సభ నియోజకవర్గాలకుగాను పార్లమెంటరీ కమిటీలను ప్రకటించారు. ప్రతి పార్లమెంటరీ కమిటీకి రీజనల్ సెక్రటరీసెక్రటరీఆర్గనైజింగ్ సెక్రటరీలువైస్ చైర్మన్కోశాధికారిఅధికార ప్రతినిధులుపార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీవర్కింగ్ కమిటీల సభ్యులను నియమించారు.

లోకం మాధ‌వి (విజయనగరం):  విద్యావంతుల కుటుంబం నుంచి వ‌చ్చారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ‌ని నిర్వ‌హిస్తున్నారు. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆలోచ‌న విధానాల‌కి ఆక‌ర్షితురాలై అమెరికా నుంచి వచ్చి పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్టీ విస్త‌ర‌ణ‌కి కృషి చేస్తున్నారు.

డా. గేదెల శ్రీనుబాబు (విజయనగరం): శ్రీకాకుళం జిల్లాకి చెందిన‌ యువ శాస్త్రవేత్త శ్రీనుబాబు సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. 25సంవ‌త్స‌రాల‌కే ఆంధ్ర యూనివ‌ర్శిటీ నుంచి పీహెడీ పూర్తి చేశారు. అనంత‌రం స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్శిలో ఉన్న‌త విద్యాభ్యాసం కొన‌సాగించిన డా. గేదెల శ్రీనుబాబుప‌లు ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. గ‌త ఏడాది భార‌త ప్ర‌భుత్వం నుంచి చేంజ్  ఆఫ్ ఛాంపియ‌న్స్ అవార్డుని అందుకున్నారు.

బ‌డాన దేవ‌భూషణ్ రావు (విజయనగరం):  ఉన్నత విద్యావంతుడైన ఈయన రెండు ఎమ్.ఏ. పట్టాలుఅందుకున్నారు. ఎచ్చెర్ల ప్రాంతంలో విద్యాసంస్థ‌లు నిర్వహిస్తున్నారు.

దంతులూరి రామ‌చంద్రరాజు (విజయనగరం): జ‌న‌సేన ఆవిర్భావం నాటి నుంచి పార్టీలో క్రియాశీల‌కంగా ప‌ని చేస్తున్నారు. పార్టీ సిద్దాంతాలు,విజన్ మేనిఫెస్టోను ముందుకు తీసుకువెళ్తూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు.

వి.గంగుల‌య్య (అరకు):  పాడేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గిరిజ‌న నాయ‌కులు. గిరిజ‌న స‌మ‌స్య‌ల మీద ద‌శాబ్దాల పోరాట అనుభ‌వం,రాజ‌కీయ నేప‌ధ్యం ఉంది. వి.గంగుల‌య్య బాక్సైట్ వ్య‌తిరేక ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించారు.

అదాల మోహ‌న్‌రావు (అరకు):  ద‌ళిత హ‌క్కుల సాధ‌న‌ ఉద్య‌మంలో ప‌ని చేశారు. క‌విగాగాయ‌కుడిగా ఉద్య‌మంలో త‌న‌దైన ముద్ర వేశారు.

గెడ్డం అప్పారావు(అనకాపల్లి):  స‌్వ‌తంత్ర స‌మ‌ర‌యోధుడుస‌ర్వోద‌య నాయ‌కుడు గెడ్డం స‌న్యాసిరావు  కుటుంబానికి చెందినవారు అప్పారావు గారు. రాజ‌కీయ నేప‌ధ్యం క‌లిగిన కుటుంబం. అన‌కాప‌ల్లి ప‌రిస‌ర‌ ప్రాంతంలో స‌హ‌కార సంఘాల్లో గెడ్డం అప్పారావు(బుజ్జి) కుటుంబానికి చెందిన వ్య‌క్తులు కీల‌క ప‌ద‌వులు అలంక‌రించారు.

చింత‌ల పార్థసార‌థి (అనకాపల్లి): ఎం.ఎ ఎక‌నామిక్స్ చదివిన చింత‌ల పార్ధ‌సార‌థి ఐ.ఆర్.ఎస్. అధికారిగా పలు బాధ్యతలు నిర్వర్తించారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. జ‌న‌సేన పార్టీ స్టేట్ కో ఆర్డినేష‌న్ క‌మిటీకి క‌న్విన‌ర్‌గా ప‌ని చేశారు.

యాతం న‌గేష్‌ (అమలాపురం):జ‌న‌సేన ఆవిర్భావం నాటి నుంచి పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వెన్నంటి ఉంటూ పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో యాతం న‌గేష్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

గెడ్డం మహాలక్ష్మీ ప్రసాద్ (అమలాపురం): ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన ప్రసాద్ రాజ‌కీయ నేప‌ధ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చారు. వీరి తాత‌గారు 16 ఏళ్ల పాటు శాస‌న‌స‌భ్యునిగా సేవ‌లు అందించారు. తండ్రి స‌ర్పంచ్‌గాత‌ల్లి జెడ్పీటీసీగా ప‌నిచేశారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భావ‌జాలానికి ఆక‌ర్షితులై జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ప‌నిచేస్తున్నారు.

ఇసుక‌ప‌ట్ల ర‌ఘుబాబు (అమలాపురం):  ద‌ళిత సామాజిక‌ వ‌ర్గానికి చెందిన రఘుబాబు మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చదివారు. విద్యార్ధి ద‌శ నుంచి రాజ‌కీయాల్లో ఉన్నారు. ఆంధ్ర యూనివ‌ర్శిటీలో విద్యార్ధి నాయ‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. కోన‌సీమ ప్రాంతంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పోరాడారు. చమురు కంపెనీల నుంచి  బాధితుల‌కి ప‌రిహారం ఇప్పించ‌డంలో కీల‌క‌పాత్ర పోషించారు.

శెట్టిబత్తుల రాజబాబు (అమలాపురం):  మెగా కుటుంబానికి అభిమానిగా తూర్పుగోదావ‌రి జిల్లాలో చిర ప‌రిచితులు. కోనసీమ ప్రాంతంలో జ‌న‌సేన సిద్ధాంతాల‌నువిజ‌న్ మ్యానిఫెస్టోని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం ద్వారా పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు.

కడలిశ్యాం బెనగల్ (అమలాపురం):శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌వాస‌భార‌తీయుడు శ్యాం బెనెగల్. ఇంటెల్ కార్పొరేష‌న్ సంస్థ‌లో మేనేజ‌ర్ హోదాలో బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్బంలో ఆయ‌న్ని క‌లిశారు. రాజ‌కీయాల్లో మార్పు కోసంభావిత‌రాల భ‌విష్య‌త్తు కోసం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు చేస్తున్న కృషికి ఆక‌ర్షితుల‌య్యారు. జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి త‌న‌వంతు స‌హ‌కారం అందించేందుకు ఉద్యోగాన్ని వ‌దులుకుని స్వ‌దేశానికి వ‌చ్చారు.

చిక్కం శివాజీ నాయుడు (అమలాపురం):  సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌జ‌ల్ని చైత‌న్యప‌రచ‌డంలో శివాజీ నాయుడు ముందుంటారు. జ‌న‌సేనపై అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీలు చేసే రాజ‌కీయ కుట్ర‌ల‌ని తిప్పికొడుతూ కోన‌సీమ ప్రాంతంలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు.

కె.సత్యనారాయణరాజు (అమలాపురం):  కోన‌సీమ రాజ‌కీయాల‌కీ, రాజుకీ విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. రాజ‌కీయ చ‌తుర‌త క‌లిగిన వ్య‌క్తుల‌ని ప్రోత్స‌హిస్తూ… రాజ‌కీయ శూన్య‌త‌ని పూరించే దిశ‌గా వ్యూహ ర‌చ‌న చేయ‌డంలో సిద్ధ‌హ‌స్తులు. జ‌న‌సేన పార్టీలో క్రియాశీల‌క స‌భ్యుడిగా సేవ‌లు అందిస్తున్నారు.

కలువకొలను తులసీరామ్(కాకినాడఏలూరు):జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న తులసీరామ్ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు. గత దశాబ్ద కాలంగా పవన్ కళ్యాణ్ కి సన్నిహితంగా ఉంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీనిఅధ్యక్షుడి ఆలోచనలు,సిద్దాంతాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఆ రెండు జిల్లాకు తులసి రామ్ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు. వీరికి కాకినాడ రీజినల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు.

జనసేన అర‌కు పార్లమెంటరీ కమిటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా   అర‌కు లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి కమిటీని నియమించారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా వి.గంగుల‌య్య‌, , ఆర్గనైజింగ్ కార్యదర్శులు గా చిక్కాల వీర వెంక‌ట‌ర‌మ‌ణ‌(బాబులు)పి.రాజారావుఅదాల మోహ‌న్‌రావు, బూర దేవుడు,   వైస్ చైర్మన్ గా రెడ్డి క‌రుణ‌కుమార్‌కోశాధికారిగా బాడ ర‌మేష్‌బాబుఅధికార ప్రతినిధులుగా ఎం. శ్రీరాములుచింతాడ ముఖేష్‌ప‌వ‌న్‌కుమార్‌లను నియమించారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ,వర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు

1 .పి. చిట్టిబాబు

2 .సిహెచ్‌. చిరంజీవి

3 .దొంతు మ‌ల్లేశ్వ‌ర‌రావు

4 .ఎమ్‌. శ్రీనివాస్‌రెడ్డి

5 .సిహెచ్‌. ఆనంద్‌

6 .డొంక శివ‌ప్ర‌సాద్‌

7 .రుంకు కిర‌ణ్‌కుమార్‌

8 .జి. గౌరీ శంక‌ర్‌

9 .కె. శివ‌రామ‌కృష్ణ‌

10. కె. బాబురావు

11 .కె. క‌మ‌ల్‌హాస‌న్‌

వర్కింగ్ కమిటీ సభ్యులు 

1 .కె. ల‌క్ష్మ‌ణ్‌

2 .జి. జ‌వ‌హ‌ర్‌

3 .కొండ‌బాబు

4 .కె. కేశ‌వ్‌

5 .పాపోలు శ్రీనివాస‌రావు

6 .వి. సూర్య‌

7 .బి. సాంబ‌శివ‌

8 .కె. ర‌మేష్‌

9 .వీర వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ‌

10 .రేగు మ‌హేశ్వ‌ర‌రావు

11 .పి. స‌త్తిబాబు

12 .ఎ.వి.వి సంతోష్‌కుమార్‌

13. డి. రంజిత్‌

14. జి. వేణుగోపాల్‌

15. పి.వెంక‌ట‌ర‌మ‌ణ‌

16. జి. సోమేష్‌

17. పి. శంక‌ర్‌రావు

18. డి. హ‌రీష్‌

19. కోట చంటి

20. క‌ల‌ప మ‌హేష్‌

21. కొండా ర‌వికుమార్‌

22. కె. మ‌ల్లేష్‌

23. కొన‌స రాజా

24. ఊయక శివ‌

25. గొర్లి రామమ్ దొర‌

26. కె. న‌రేష్‌

27. కాకి స్వామి

జనసేన విజయనగరం  పార్లమెంటరీ కమిటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా విజయనగరం లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి కమిటీని నియమించారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా లోకం మాధవికార్యదర్శిగా గేదల శ్రీనుబాబు,ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బడన దేవభూషణ రావుభూపతి అర్జున్ కుమార్దంతులూరి రామచంద్ర రాజు  నియమితులయ్యారు.  వైస్ చైర్మన్ గా పెద్ది వెంకటేష్కోశాధికారిగా పద్మశ్రీదాస్అధికార ప్రతినిధిగా నమితలను  ఎంపిక చేశారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీవర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు

1 .తమ్మినేని శ్రీనివాస్

2 .పైలా మహేష్

3 .ఈశ్వరరావు

4 .కలిదిండి మురళీరాజు

5 .ఉర్లాపు పోలరాజు

6 .లంక రమేష్

7 .పాండ్రంకి అప్పారావు

8 .త్యాడా రామకృష్ణారావు

9 .తలచుట్ల రాజీవ్ కుమార్

వర్కింగ్ కమిటీ సభ్యులు 

1 .సైదల జగదీశ్

2 .నేతేటి శ్రీను

3 .పొగిరి శివ

4 .జరజపు శ్రీధర్

5 .వడ్డిపల్లి శ్రీనివాసరావు

6 .మధుసూదనరావు

7 .పెద్దాడ గురివినాయుడు

8 .హేమసుందర్

9 .పిడుగు సత్యనారాయణ (సతీష్)

10 .హుస్సేన్ ఖాన్

11 .సంచాన వెంకటేష్

12 .పుంరోతు రవీంద్ర

13. నగర హరీష్

14. సామిరెడ్డి లక్ష్మి నాయుడు

15. బి.సుధాకర్

16. పతివాడ అచ్చయ్యనాయుడు

17. మొయిద లక్ష్మణ్

18.  నందిక ఈశ్వర్ రెడ్డి

19. బూర్ల విజయకుమార్

20. పతివాడ కిరణ్

21. అడబాల నాగేశ్వరరావు

22. సంచానా గంగాధర్

23. సారికి అవినాష్

24. మోకర సాయి శంకర్

25. జమ్ము రామ్మోహన్ నాయుడు

26 .సికా తవిటి నాయుడు

27 .ఎచ్చర్ల లక్ష్మి నాయుడు

28 .దేబరికి మోహనరావు

జనసేన అన‌కాప‌ల్లి పార్లమెంటరీ కమిటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా  అన‌కాప‌ల్లి లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి కమిటీని నియమించారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా గెడ్డం అప్పారావు(బుజ్జి) కార్యదర్శిగా చింత‌ల పార్ధ‌సార‌థిఆర్గనైజింగ్ కార్యదర్శులు గా దెపురు స‌రోజినిశెట్టి చిరంజీవి,  వైస్ చైర్మన్ గా మోటూరు స‌న్యాసినాయ‌డుకోశాధికారిగా త‌కాసి క‌న్న‌బాబుఅధికార ప్రతినిధులుగా దూలం గోపీనాథ్‌వేలం నూక‌రాజులను నియమించారు. ఇంటిలెక్చువ‌ల్స్‌ కౌన్సిల్ కి గుడుపు వెంక‌ట‌రాజులీగల్ విభాగానికి బెన్నా వెంక‌ట‌ర‌మ‌ణ‌లను ఎంపిక చేశారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీవర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు

1 .శ్రీరామ‌దాసుగోవిందు

2 .బ‌రినికాన ర‌మ‌ణ‌బాబు

3 .త‌లాటం సూరిబాబు

4 .క‌ట్టెంపూడి స‌తీష్‌

5 .పోత‌ల ర‌మ‌ణ‌

6 .అద్దేప‌ల్లి గ‌ణేష్‌

7 .జ‌న‌ప‌రెడ్డి బాలాజీ

8 .జెర్రిపోతుల నానాజీ

9 .ఎస్‌.ఎస్ ర‌మేష్‌

10. ఎల్‌. వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ‌

11. జి. శ్రీనివాస‌రావు

వర్కింగ్ కమిటీ సభ్యులు

1 .అప్పికొండ గ‌ణేష్‌

2 .అల్లా మోహ‌న్‌కృష్ణ‌

3 .నాగిరెడ్డి లోవ‌రాజు(ప‌వ‌న్‌)

4 .య‌ల‌మంచిలి ప్రియాంక‌

5 .గంపా వినోద్‌

6 .బి. నాగేశ్వ‌ర‌రావు

7 .ఎం. కార్తీక్‌

8 .జి. చ‌ల‌ప‌తిరావు(చైత‌న్య‌)

9 .మాదల నానాజీ

10 .గ‌రికిన ఉద‌య్‌కుమార్‌

11 .చోడ‌ప‌ల్లి ప్ర‌సాద్‌

12 .క‌రి నూక‌రాజు

13. చొప్ప‌ర శ్రీను

14. కొఠారి సూర్య అప్ప‌ల న‌రేష్‌

15. య‌ల్ల‌పు ఫ‌ణిసంతోష్‌

16. మారిశెట్టి రాజ

17. ద్వార‌పూడి జ‌గ‌దీష్‌ప్రసాద్‌

18. బ‌య‌పురెడ్డి అశోక్

19. కొప్పాక క‌ళ్యాణ్‌

20. అల్లు సోమ‌శంక‌ర న‌రేష్‌

21. ముత్యాల సాల్మ‌న్‌రాజు

22. డి. భ‌వానీశంక‌ర్ బాలాజీ

23. సీతా గ‌ణేష్‌

24. స‌లాది న‌గేష్‌

25. తుంప‌ల దేవుళ్లు

26. న‌డుపూరి రాము

27. ఎం. ద‌య‌

28. ముర్రు ఈశ్వ‌ర్‌రావు

29. రౌతు రాజేంద్ర వ‌ర‌ప్ర‌సాద్‌

30. వి.మూర్తి

31. కంచిపాటి మ‌ధు

32. అప్ప‌ల‌రాజు

జనసేన కాకినాడ పార్లమెంటరీ కమిటీ

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్లమెంటరీ కమిటీల నియామకంలో భాగంగా కాకినాడ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి కమిటీని నియమించారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా కలవకొలను తులసీ రామ్ ను నియమిచ్చారు.  ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మాకినీడు శేషుకుమారిపెసంగి ఆదినారాయణవైస్ చైర్మన్గా దేవు మధు వీరేష్కోశాధికారిగా చిక్కాల రెడ్డి నాయుడులను ఎంపిక చేశారు.  అధికార ప్రతినిధులుగా అత్తిలి సీతారామస్వామిబొండా సూర్యారావులీగల్ విభాగానికి చక్కపల్లి వీరభద్రరావులను నియమించారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీవర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ 

1 . టి.వి.కె.రామలింగేశ్వర రావు

2 . డా.చిట్ల కిరణ్ కుమార్

3 . వనుము రాజబాబు

4 . చోడిశెట్టి గణేష్

5 . మహమ్మద్ అధికార్

6 . బుదిరెడ్డి శ్రీనివాస్

7 . దామోదుల స్వాతి

8 . సుంకర కృష్ణవేణి

9 . ఆకుల ప్రవీణ్ కుమార్

10 . శ్రీరంగం ఉదయ్ కుమార్

11 . నల్లం శ్రీనివాస్ (బుల్లెట్ వాసు)

వర్కింగ్ కమిటీ 

1 . గుగ్గిల విజయలక్ష్మి

2 . మల్లాడి రాజు

3 . నిర్జ నాగ సత్యనారాయణ

4 . వాసిరెడ్డి శివ

5 . ముద్దన వెంకటేష్

6 . తూము శ్రీకృష్ణ చైతన్య

7 . నూకల సత్యనారాయణ రావు

8 . దేశినీడి సత్యప్రసాద్

9 . తుమ్మల వెంకట శ్రీరామమూర్తి

10 . నాగవెంకట గోపాలరావు

11 . పోసినవెంకట అప్పాజీ

12 . బి.చిన్నబాబు

13 . బొంగు నానిబాబు

14 . షేక్ సలీం

15 . కరణం వెంకట సుబ్రహ్మణ్యం

16 . కర్రి విజయ్ నాగేంద్ర కుమార్

17 . అల్లు నూకరాజు

18 . పి.బాపన్న దొర

19 . కర్నీడి వెంకటరమణ

20 . పిళ్ళా రమ్యజ్యోతి

21 . పిట్టా జానకిరామారావు

22 . నాగబాబు కొప్పిరెడ్డి

23 . బీరక వీర వెంకట సత్యప్రసాద్

24 . కొల్లిపర దుర్గా శ్రీనివాస్

25 . నల్లాల శివసత్య గంగాధర్

26 . స్వామి మణి భాస్కర్

27 . వులిసి అయిరాజు

28 . మల్లిరెడ్డి బుచ్చి రాజు

29 . అల్లంపల్లి రంగ భాస్కర్

30 . నక్కా రత్న రాజు

31 . కంబాల దాసుబాబు

32 . సోడె ముసలయ్య

జనసేన అమలాపురం పార్లమెంటరీ కమిటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా అమలాపురం లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి కమిటీని నియమించారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా యాతం నగేష్ బాబుఆర్గనైజింగ్ కార్యదర్శులుగా గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ఇసుకపట్ల రఘు బాబుశెట్టిబత్తుల రాజబాబుకుందరాజు సత్యనారాయణ రాజుచిక్కం శివాజినాయుడుపాలెపు ధర్మారావుకడలి శ్యాం బెనెగల్ నియమితులయ్యారు.  వైస్ చైర్మన్ గా ఆర్.డి.ఎస్.ప్రసాద్కోశాధికారిగా బుదిమ్ రాంప్రసాద్అధికార ప్రతినిధులుగా తాళ్ల డేవిడ్పెమ్మిరెడ్డి మురళి వెంకట కృష్ణారావుకడియం సత్యానందం,  లీగల్ విభాగానికి అడపా వి.ఎస్.ప్రసాద్ ను ఎంపిక చేశారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీవర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు

1 .ముత్యాల జయలక్ష్మి

2 .చోడిశెట్టి పద్మలీల

3 .బట్టు పాండు

4 .నల్లా శ్రీధర్

5 .డా.మధుర నరసింహ మూర్తి

6 .గుడాల శ్రీనివాసరావు

7 .తిక్కిరెడ్డి గోపాలకృష్ణ

8 .అడబాల వేణుగోపాల్

9 .సుద వెంకటేష్

10. మేడిది శ్రీనివాసరావు

11 .తోట స్వామి

వర్కింగ్ కమిటీ సభ్యులు

1 .దాకే హనీఫ్

2 .తుట్ఠా జీవన్ కుమార్

3 .ఏడిది శ్రీను

4 .దూడల మనీంద్ర (ఫణి)

5 .గంగాబత్తుల కృష్ణ కిషోర్

6 .సాకా రాంబాబు

7 .చింతపల్లి బన్నీ

8 .సయ్యద్ ఫాజిల్

9 .డేగల వెంకట సతీష్

10 .గోదాసి పుండరీష్

11 .ఏడిద కొండలరావు

12 .తాళ్లూరి ప్రసాద్

13. సలాది రాజా

14. సంసాని పాండురంగారావు

15. కోనాల చంద్రబోస్

16. ఎం.వి.వి.సత్యనారాయణ మూర్తి

17. వంగా రవితేజ

18. బండారు సుబ్బు

19. నరాల నారాయణ

20. నామాడి శివాజీ

21. కంకటాల పవన్ మణికంఠ

22. గూటం శ్రీనివాసరావు

23. కొండా చిన్ని

24. అడబాల తాతకాపు

25. సుంకర వెంకట బాబ్జీ

26 .వి.వి.ఎల్.ఎం.అనూష

27 .నాగిరెడ్డి తారక ప్రభు

28 .మంగళంపల్లి గధ

29 .గుండాబత్తుల తాతాజీ

30 .ఇంటిపల్లి ఆనందరాజు

31 .ఉంగరాల బాలాజీ

32 .సందడి శ్రీనుబాబు

జనసేన ఏలూరు పార్లమెంటరీ కమిటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా ఏలూరు లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి కమిటీని నియమించారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా కలవకొలను తులసీరామ్ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బి.వి.రావు,కరాటం సాయిచంద్ర మోహన్ నియమితులయ్యారు.  వైస్ చైర్మన్ గా పసుపులేటి శ్రీరామ భార్గవకృష్ణకోశాధికారిగా కరాటం పవన్ కార్తీక్ చంద్అధికార ప్రతినిధిగా అర్జా ప్రసాద్,  లీగల్ విభాగానికి నిమ్మల జ్యోతికుమార్ ను  ఎంపిక చేశారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీవర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు

1 .తోట వెంకట పవన్ కుమార్

2 .మేకల సత్యతేజ

3 .ఎస్.వినయ్

4 .మొదుంపరుపు వెంకన్నబాబు

5 .ఆదినారాయణ

6 .టి.రామ్మూర్తి

7 .మోతేపల్లి బసవరాజు

8 .కొప్పిశెట్టి వీరబాబు

9 .మాతే బాబీ

10. కట్టా ఆదినారాయణ

11 .సంకలాబత్తుల లక్ష్మి

వర్కింగ్ కమిటీ సభ్యులు 

1 .బొత్స మధు

2 .కసూరి కనకమహాలక్ష్మి

3 .అల్లు సాయిచరణ్ తేజ్

4 .రావూరి దుర్గామోహన్

5 .గట్టేం రాధాకృష్ణ

6 .కాసాని తిరుమలరావు

7 .ఈ.విజయ్ కుమార్

8 .ముత్యాల రాజేష్

9 .ముత్యాల రాంకీ

10 .తూము నాగ విజయకుమార్

11 .మారిశెట్టి నవీన్ కుమార్

12 .తాడి మంగారామ్

13. నిప్పులేటి దుర్గారావు

14. గుడాల భుజంగ రావు

15. సురత్తుల రాఘవ మణికంఠ శ్రీనివాస్ (అయ్యప్ప)

16. నల్లగోవుల వెంకటచలపతి రావు

17. కొల్లి వి.వి.ఎస్.వి.ప్రసాద్ (బాబీ)

18.  అన్నం వెంకట సీతారాంబాబు

19. సిరిపురపు రాజబాబు

20. తుమ్మల జగన్ మోహన్ రావు

21. మర్కల జయబాబు (జాఫర్)

22. సూరిశెట్టి శివ చైతన్యప్రసాద్

23. ఎ.డి.వి.కిరణ్

24. గోగు అయ్యప్ప స్వామి

25. మంత్రి గోపాలకృష్ణ

26 .నూపా వెంకట రమణారావు

27 .ఏడిద మనోజ్ కుమార్

28 .పి.సుబ్బరాజు

29 .గురుజు వెంకట ఉమామహేశ్వరి

30 .బంగారు దుర్గ

31 .వేల్పూరి వెంకటేశ్వర రావు

32 .ఇమాం

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *