జనసేన అభ్యర్థులూ గెట్ రెడీ

February 12, 2019 | News Of 9

 • రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం
 • బయో డేటా నమూనాకు ఆమోదం
 • రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోక్ సభ స్థానాల నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలవాలనుకొనే ఆశావహుల నుంచి స్వీకరించే దరఖాస్తు (బయోడేటా) నమూనాకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఆమోదించింది. మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షతన పీఏసీ సమావేశమైంది. దరఖాస్తు నమూనా, పరిశీలన ప్రక్రియ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సమావేశంలో దరఖాస్తుల పరిశీలన చేసే స్క్రీనింగ్ కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులో ఎటువంటి వివరాలు పొందుపర్చాలి, వారికి ఉండాల్సిన కనీస అర్హతలు లాంటి అంశాలపై పీఏసీ చర్చించింది. స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు అనుసరించాల్సిన విధి విధానాలను ఖరారు చేశారు.

రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని స్క్రీనింగ్ కమిటీకి పీఏసీ సూచించింది. స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను తెలియచేసింది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, రావెల కిషోర్ బాబు, పి.బాలరాజు, ఎం.రాఘవయ్య, అర్హం ఖాన్, జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, పార్టీ అధ్యక్షుల రాజకీయ సలహాదారు పి.రామ్మోహన్ రావు, పి.ఎ.సి. సభ్యురాలు సుజాత పాండా, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.

Other Articles

14 Comments

 1. Hi I am so glad I found your blog, I really found you by mistake,
  while I was browsing on Askjeeve for something else, Anyhow I am
  here now and would just like to say thanks a lot for a tremendous post and a all round exciting
  blog (I also love the theme/design), I don’t
  have time to read it all at the minute but I have book-marked it and also added
  your RSS feeds, so when I have time I will be back to read a great deal more,
  Please do keep up the excellent job.

 2. Good day! I could have sworn I’ve visited this blog before but after
  going through a few of the articles I realized it’s new to me.
  Nonetheless, I’m definitely happy I stumbled upon it and I’ll be bookmarking it and checking back regularly!

 3. you’re actually a just right webmaster. The web site loading speed is amazing.

  It sort of feels that you’re doing any unique trick.
  Furthermore, The contents are masterpiece. you’ve performed a wonderful
  task in this subject!

 4. My developer is trying to convince me to move to .net
  from PHP. I have always disliked the idea because of the costs.
  But he’s tryiong none the less. I’ve been using WordPress on numerous websites
  for about a year and am concerned about switching to another platform.
  I have heard good things about blogengine.net. Is there a
  way I can import all my wordpress content into it? Any kind of help would be really appreciated!

 5. My spouse and I absolutely love your blog and find
  nearly all of your post’s to be precisely what I’m looking for.

  Does one offer guest writers to write content in your
  case? I wouldn’t mind publishing a post or elaborating on most of the subjects you write about here.
  Again, awesome web site!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *