రాజమండ్రి వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

March 5, 2019 | News Of 9

Pawan Kalyan | newsof9.com

జనసైనికులకు శుభవార్త. మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ ఏడాది రాజమండ్రిలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఒక పెద్ద భహిరంగ సభ కూడా ఏర్పాటు చెయ్యనున్నారని సమాచారం. ఈ సభలోనే జనసేన మేనిఫెస్టోతో పాటు కొందరు అభ్యర్థులను కూడా పవన్ కళ్యణ్ ప్రకటించనున్నారు. ఈ వేడుకలకు రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ వేదిక కానుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే నాయకులకు, కార్యకర్తలకు పండగే. జనసేన తొలిసారి ఎన్నికలకు వెళ్తున్న ఏడాది కావడంతో ఈ వేడుకలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సభనుంచే జనసేనాని ఎన్నికల నగారా మోగించనున్నారని తెలుస్తోంది.. అభ్యర్థులనున ప్రకటించే అవకాశం కూడా ఉండడంతో ఈ సభకోసం జనసైనికులే కాదు, ప్రత్యర్థులూ, పరిశీలకులు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జనసేన పోరాట యాత్రలకు వస్తున్న ఆధరణ కూడా మరిన్ని అంచనాలు పెంచేస్తోంది..

గత సంవత్సరం గుంటూరులో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అది మొదలు ఆయన జనసేన పోరాట యాత్రను మొదలు పెట్టారు. అందులో భాగంగా కవాతులూ, వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలలో పాల్గొనడం.. అధికార, ప్రతిపక్షాలన్న బేదం చూపకుండా ఇద్దరి అకృత్యాలనూ ఎక్కడికక్కడ  ఎండగడుతూ తనదైన శైలిలో జనసేనాని దూసుకెళ్లారు. అయితే నరసరావు పేటలో జరగనున్న భహిరంగ సభతో  జనసేన పోరాట యాత్ర ముగియనుంది. ఈ యాత్రలో దాదాపు అన్ని జిల్లాలలోని ముఖ్య ప్రాంతాల్లో తన ప్రసంగాలతో పవన్ ఆకట్టుకుంటున్నారు. పవన్ పర్యటనలకు అద్భుత స్పందన రావడం జనసైనికులతో మరింత ఉత్సాహాన్ని నింపింది.

Other Articles

22 Comments

 1. I do not even understand how I finished up here, however I believed this put up used to be
  great. I do not understand who you might be but definitely you’re going to a famous blogger for those who aren’t already.
  Cheers!

 2. I’m really inspired with your writing skills
  and also with the layout on your blog. Is this
  a paid subject or did you customize it yourself?
  Anyway stay up the excellent quality writing,
  it is uncommon to see a great weblog like this one these days..

 3. Greetings! I’ve been following your blog for a while now and
  finally got the courage to go ahead and give you a shout out from
  Kingwood Tx! Just wanted to say keep up the great job!

 4. Hey there! This is kind of off topic but I need some help from
  an established blog. Is it tough to set up your own blog?
  I’m not very techincal but I can figure things out pretty quick.
  I’m thinking about creating my own but I’m not sure where to start.
  Do you have any tips or suggestions? With thanks

 5. Janasena Formation Day Celebrations to be Held At Rajamahendhravaram | News of
  9 dominoqq agenhttp://lsjclub.net/home.php?mod=space&uid=13566&do=profile&from=space
  royalqq99 – situs taruhan bandar judi poker dominoqq online terkini

 6. Janasena Formation Day Celebrations to be Held At
  Rajamahendhravaram | News of 9 daftar situs judi dominoqqhttp://nodit.upol.cz/forums/users/ileneosullivan/edit/?updated=true/users/ileneosullivan/ dominoqq dragon

 7. Its like you read my mind! You appear to know a lot
  approximately this, such as you wrote the guide in it or something.
  I believe that you just could do with some % to force the message house a bit,
  but other than that, that is magnificent blog.
  An excellent read. I will certainly be back.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *