ప్రజా కంటకులకు చరమగీతం-జనసేన విజయం!!

April 9, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

2009ని పవన్ కళ్యాణ్ ఎన్నటికీ మర్చిపోలేరు. రాజ్యాధికారానికి గత 70 ఏళ్లుగా దూరంగా ఉన్న కులాలన్నింటికీ రాజకీయాల్లో చోటు కల్పిస్తూ… ‘‘సామాజిక న్యాయం’’ నినాదంతో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభమైతే… అది ఆధిపత్యకులాల గుండెల్లో బాకులా దిగింది. అందుకే… చిరంజీవి పక్కనే ఉంటూ కొందరు వెన్నుపోటు పొడిచారు. టిక్కెట్లు అమ్ముకున్నారనీ, అసలు ప్రజారాజ్యం పార్టీని పెట్టించిందే వైఎస్ రాజశేఖరరెడ్డి అనీ రకరకాల పుకార్లను మీడియాలో ద్వారానూ, ప్రైవేటు సంభాషణల ద్వారానూ ప్రచారంలో పెట్టి ప్రజారాజ్యం పార్టీని పురిటిలోనే చంపేశారు. ప్రజారాజ్యం వెన్నుపోటుకు సంబంధించిన కోపాగ్ని పవన్ కళ్యాణ్ లో రగులుతూనే ఉంది. రెండు ఆధిపత్య కుటుంబాలే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నపుడు కొత్తగా వచ్చే మూడో వర్గం సహజంగానే ఇద్దరికీ శత్రవుగా మారుతుంది. ప్రజారాజ్యం పెట్టిన 2009కీ, 2019కీ పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పటికీ అదే కక్ష, అదే ఈర్ష్య ఆ రెండు ఆధిపత్యకులాల్లో ఉన్నాయి. అయితే, రెడ్డివర్గం, లేదా కమ్మ వర్గం మధ్యలోనే రాజకీయాలు ఉండాలన్నది వారి కుటిలనీతి. అందుకే కమ్మ, రెడ్డి వర్గాలు కలిసిపోయి చాలా సహజ మిత్రుల్లా ఇపుడు వైసీపీ పంచన చేరుతున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సోమవారం వెళ్లి వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిని కలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పటికే మోహన్ బాబు, నార్నే శ్రీనివాసరావు, విజయ్ ఎలక్ట్రికల్స్ యజమాని దాసరి జైరమేష్, దాసరి బాలవర్థనరావు, పొట్లూరి వర ప్రసాద్ (పీవీపీ) వంటి వారు వైసీపీలో చేరడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?

రాజ్యాధికారాన్ని గుప్పిటపెట్టుకున్న ఈ రెండు ఆధిపత్య కుటుంబాలు… మూడో వారిని రానివ్వరు. ఎందుకంటే… కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలకు రాజకీయాల్లోకి రాకూడదు అన్నదే ఆ కుటుంబాల్లో ఉన్న అలిఖిత శాసనం. పిచ్చికుక్కను చంపేయాలని భావించినపుడు పిచ్చికుక్క అని ముద్రవేస్తారు. కానీ… ఆధిపత్యకులాల నయవంచనను పవన్ కళ్యాణ్ మరచిపోలేదు. గోడకు కొట్టిన బంతిలా మళ్లీ రాజకీయ రంగంలోకి దూకి చావో రేవో తేల్చుకోదలచుకున్నారు.

అందుకే జనసేనతో మళ్లీ శంఖం పూరించారు. మళ్లీ అవే ఆశయాలు. సామాజిక న్యాయమే నినాదం. కులాలన్నింటినీ కలపాలి. అందరికీ రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. అన్నింటికీ మించి… తెలుగుదేశంగానీ, వైసీపీ గానీ ఆయా పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులుగానీ కరడుగట్టిన పెట్టుబడిదారీ మనస్తత్వానికి ప్రతీకలు. వారి కులాల్ని కాకుండా కింది కులాల్ని ఏమాత్రం సహించలేని తనం వారి నైజం. అందుకే తిరుపతి విమానాశ్రయంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎయిర్ పోర్టు అధికారిని చెంప పగలగొడితే… దీనిపై చర్య తీసుకున్నది లేదు. ఒకసారి సినీ నటుడు మోహన్ బాబు కూడా విమానంలో ప్రయాణిస్తూ ఎయిర్ హోస్టెస్ పై విరుచుకుపడ్డారు. కిటికీలో నుంచి బయటకు విసిరేస్తా అంటూ ఆమెపై నోరు పారేసుకున్నారు. ఇలాంటివన్నీ అహంకారంతో చేసేవే. సమాజంలోని ఇతర వర్గాలంటే.. చిన్నచూపు. రాజకీయ నాయకులు తిట్టినా, కొట్టినా, సామాన్యుల భూముల్ని లాక్కున్నా… సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు? పోలీసులు కూడా ఎమ్మెల్యేలూ, ఎంపీలకు వత్తాసు పలుకుతారు. అందుకే ఈ రాజకీయ నేతల దౌర్జన్యాలకు చెక్ చెప్పాలని కూడా పవన్ కళ్యాణ్ తన పార్టీని నడిపిస్తున్నారు.

ఇటీవల ఒక కుటుంబానికి చెందిన ఆస్తిని ఒక రాజకీయ పార్టీకి చెందిన మనుషులు లాగేసుకుంటే… చెప్పుకునే దిక్కులేకుండా పోయింది. ఇంటి పరిసరాల్లోకి వస్తే చంపేస్తామని బెదిరించారు. మరి ఇలాంటి రాజకీయ పార్టీల దన్ను చూసుకుని రౌడీ మూకలు ఏ భయమూ లేకుండా బెదిరిస్తుంటే కాపాడేది ఎవరు? పవన్ కళ్యాణ్ చెబుతున్నది ఇదే. రాజకీయ నాయకులు ఒకవైపు ప్రజలపై పెత్తనాలు చేస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే.. అలాంటి వారినే నెత్తిన పెట్టుకోవడం అవసరమా అన్నది ప్రశ్న.

చదువుకున్న వ్యక్తులు, ఉత్తములు రాజకీయ నేతలుగా ఉంటే… ఎలా ఉంటుంది? లేదా రౌడీలూ, నియోజకవర్గ ప్రజలను శాసించే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వారు ఉంటే ఎలా ఉంటుంది? రౌడీయిజం ఉన్న రాజకీయ నాయకులు ఇటు టీడీపీలోనూ, అటు వైసీపీలోనూ ఉన్నారు. జనసేనలో అలాంటి చెత్త నేతలకు చోటు లేదు. అందుకే అలాంటివారు జనసేనలోకి రాలేదు. వస్తానన్నా రౌడీయిజం ఉన్న వారిని పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టారు. డబ్బు ఉందన్న అహంకారం కూడా జనసేన ముందు పనికి రాదు. సేవకులుగా ఉన్న వారు ప్రజలకు సేవ చేయాల్సిందే. బూతులు తిట్టడానికీ, ప్రజల్ని హింసించడానికీ అవకాశమే లేని పార్టీ జనసేన. ప్రజల సొమ్మును 100 శాతం ప్రజలకే చెందేలా చూడగల ధీశాలి పవన్ కళ్యాణ్. సొంత ఎమ్మెల్యేలు తప్పు చేసినా శిక్షించగల మేరునగ ధీరుడు పవన్ కళ్యాణ్. అందులో సందేహం లేదు. చంద్రబాబుగానీ, వైఎస్ జగన్ గానీ… ఈ రకమైన చర్యలు తీసుకోరన్నది జగమెరిగిన సత్యం. వారు టిక్కెట్లు ఇచ్చిందే రౌడీలకు అన్నపుడు… వారి పాలన ఎలా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మీడియాని అడ్డంపెట్టుకుని… పెట్టుబడిదారీ పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి. తామే ధర్మానికి ప్రతీకలుగా చెప్పుకుంటున్నాయి. కానీ అసలు వాస్తవాలు వేరు.

90 శాతం మందికి రాజ్యాధికారం దక్కాలంటే… దెబ్బకు దెబ్బ తియ్యడమే మార్గం. ప్రజారాజ్యాన్ని గొంతుకోసిన కురసాల కన్నబాబు వంటి వారిని ఓడించి ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాల్సిందే. అలాగే… 70 ఏళ్లుగా దళిత బహుజనులను రాజ్యాధికారాన్ని దూరం చేసిన వర్గాలకు కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం ఇదే. పవన్ కళ్యాణ్ ఒక వ్యూహం ప్రకారమే తన పార్టీని నడిపిస్తున్నారు. అంతిమంగా ప్రజలకు మేలు చేయాలన్నదే పవన్ కళ్యాణ్ ఆశా, శ్వాస. ఆయన చెప్పినట్లు చేయడం ద్వారా… ప్రజా కంటకుల నుంచి తెలుగు ప్రజలకు విముక్తి కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఎన్నికల్లో పేద, నిమ్న వర్గాల ఆశాజ్యోతి- జనసేనదే విజయం కావాలి. అందుకు అందరూ కృషి చేయాలి. 2009 కాదు… ఇది 2019 అన్న జనసేనుడి గర్జనే స్ఫూర్తి కావాలి. ఓటు ఆయుధాన్ని అందుకోండి. అదిగో.. జన సైనికులు కదం తొక్కుతున్నారు.. విజయం వారిదే!!

Other Articles

378 Comments

 1. Undeniably imagine that that you stated. Your favorite justification appeared to be on the web the simplest thing to
  consider of. I say to you, I definitely get irked at the same time as other folks think about concerns that they just do not realize about.
  You managed to hit the nail upon the top and also defined out the entire thing with no need side effect ,
  other people could take a signal. Will probably be back to get
  more. Thank you

 2. Amazing blog! Is your theme custom made or did you download it from somewhere?
  A design like yours with a few simple adjustements would really make my blog
  jump out. Please let me know where you got your design. Thank you

 3. Woah! I’m really digging the template/theme of this site.

  It’s simple, yet effective. A lot of times it’s hard to get that
  “perfect balance” between superb usability and appearance.
  I must say you have done a fantastic job with this.

  In addition, the blog loads very quick for me on Opera.
  Excellent Blog!

 4. magnificent submit, very informative. I
  ponder why the opposite experts of this sector do not understand this.
  You must proceed your writing. I’m sure, you’ve a huge readers’ base already!
  plenty of fish natalielise

 5. Hmm it seems like your site ate my first comment (it was super long) so I guess I’ll just
  sum it up what I had written and say, I’m thoroughly enjoying your blog.
  I as well am an aspiring blog writer but I’m still new to everything.
  Do you have any tips and hints for first-time blog writers?

  I’d really appreciate it.

 6. Simply want to say your article is as astounding.
  The clearness for your publish is just spectacular and that i can assume you are an expert on this
  subject. Well together with your permission let me to clutch your RSS feed to keep updated with coming near near
  post. Thank you a million and please keep up the rewarding work.

 7. Hey There. I discovered your blog the use of msn. That is a really neatly written article.
  I’ll be sure to bookmark it and come back to read extra of your useful information. Thanks for the post.
  I will certainly return.

 8. First of all I want to say wonderful blog! I had a quick question that I’d like to ask if you don’t mind.
  I was interested to know how you center yourself and clear your head prior
  to writing. I’ve had trouble clearing my
  mind in getting my ideas out there. I truly do take pleasure in writing however it just seems like the first 10 to 15 minutes are lost
  simply just trying to figure out how to begin.
  Any ideas or hints? Appreciate it!

 9. Neat blog! Is your theme custom made or did you download it from somewhere?
  A theme like yours with a few simple adjustements would really make my blog shine.
  Please let me know where you got your theme.
  With thanks

 10. Greetings, I do believe your site may be having internet browser compatibility issues.
  When I take a look at your blog in Safari, it looks
  fine however when opening in Internet Explorer, it’s got some overlapping
  issues. I simply wanted to provide you with a quick heads up!
  Other than that, wonderful website!

 11. Howdy just wanted to give you a brief heads up
  and let you know a few of the pictures aren’t
  loading correctly. I’m not sure why but I think its a linking issue.
  I’ve tried it in two different internet browsers and both show the same outcome.

 12. I have been surfing on-line greater than 3 hours
  today, but I never found any interesting article like yours.
  It is pretty price sufficient for me. Personally,
  if all web owners and bloggers made just right content material as
  you probably did, the web will probably be a lot more useful than ever before.

 13. Hmm is anyone else encountering problems with the pictures on this blog loading?
  I’m trying to find out if its a problem on my end or if
  it’s the blog. Any feed-back would be greatly appreciated.

 14. You actually make it appear really easy together with your presentation however I in finding this matter to be really
  one thing which I believe I’d never understand. It kind of feels too
  complicated and very extensive for me. I am looking ahead on your subsequent submit, I will try to get the grasp of it!

 15. hello there and thank you for your info –
  I have definitely picked up anything new from
  right here. I did however expertise a few technical issues
  using this website, since I experienced to reload the web site a lot of times previous to I could get
  it to load properly. I had been wondering if your web hosting is OK?

  Not that I’m complaining, but slow loading instances times
  will often affect your placement in google and could damage
  your high-quality score if advertising and marketing with
  Adwords. Well I’m adding this RSS to my email and can look out for much more of your respective fascinating content.

  Make sure you update this again soon.

 16. I was curious if you ever considered changing
  the structure of your website? Its very well written; I love what
  youve got to say. But maybe you could a little more
  in the way of content so people could connect with it better.
  Youve got an awful lot of text for only having
  1 or two images. Maybe you could space it out better?

 17. I do not even know the way I finished up right here, however I thought this put up used to be good.
  I do not know who you are however certainly you’re going to a famous blogger if you happen to aren’t already.
  Cheers!

 18. Знаете ли вы?
  Предок вождя революции участвовал в управлении долгами Российской империи.
  Издательство «Шиповник» было задумано для публикации сатиры, однако вместо неё печатало Лагерлёф, Бунина и Джерома Джерома.
  Первый футбольный трофей после начала пандемии коронавируса был разыгран в Таджикистане.
  В игре про выгорание отражён печальный личный опыт главного разработчика.
  Российских легкоалетов могут сурово наказать за действия чиновников от спорта.

  arbeca.net

 19. Знаете ли вы?
  Сооснователь и глава Социал-демократической партии Великобритании стал бароном.
  Вместо Плещеева озера Пётр I мог построить потешный флот на озере Неро.
  Биограф русского художника романтизировала историю его французской прародительницы вслед за Герценом.
  Зелёный чай может быть розовым.
  Свадьба английского рыцаря стала причиной войны между двумя могущественными родами.

  arbeca.net

 20. Hi there! Quick question that’s entirely off topic.
  Do you know how to make your site mobile friendly? My blog looks weird when browsing from my iphone 4.
  I’m trying to find a template or plugin that might be able to resolve this problem.

  If you have any recommendations, please share. With thanks!

 21. Hey, I think your blog might be having browser compatibility issues.
  When I look at your blog in Firefox, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping.
  I just wanted to give you a quick heads up! Other then that, superb blog!
  cheap flights 3gqLYTc

 22. [url=https://edtreatmentviag.com/]how to purchase viagra in uk[/url] [url=https://seroquelrx.com/]seroquel depression[/url] [url=https://ampicillinrx.com/]ampicillin buy online uk[/url] [url=https://trazodonegen.com/]trazodone cost[/url] [url=https://sildenafil.us.org/]order sildenafil online uk[/url] [url=https://augmentin500.com/]augmentin 125[/url]

 23. [url=https://prozaconline.com/]where to buy prozac in singapore[/url] [url=https://viagratb.com/]where to buy generic viagra online in canada[/url] [url=https://cytotecm.com/]citotec[/url] [url=https://sildenafil.us.org/]female viagra no prescription[/url] [url=https://zoloftsrt.com/]buy sertraline online[/url] [url=https://bupropion2.com/]wellbutrin generic coupon[/url] [url=https://zoviraxmed.com/]price of acyclovir[/url] [url=https://abilify36.com/]wellbutrin abilify[/url] [url=https://sildenafilok.com/]sildenafil daily[/url] [url=https://levitratb.com/]levitra 100[/url]

 24. [url=http://erythromycina.com/]erythromycin 400mg cost[/url] [url=http://ataraxmedication.com/]atarax antihistamine[/url] [url=http://antabuze.com/]buy antabuse on line[/url] [url=http://augmentintab.com/]buy augmentin uk[/url] [url=http://amitriptylinemed.com/]amitriptyline online no prescription[/url] [url=http://levitratabs.com/]cheap levitra pills[/url] [url=http://fluoxetineproz.com/]average cost of prozac[/url]

 25. [url=https://emmyloans.com/]consolidation loans for bad credit[/url] [url=https://quickloansasap.com/]reputable debt consolidation companies[/url] [url=https://cashadvancejpm.com/]best personal loan rates[/url]

 26. I’m extremely inspired together with your writing abilities as well as with the format to your weblog.
  Is that this a paid subject matter or did you modify it yourself?

  Either way keep up the excellent high quality writing, it’s uncommon to see
  a nice blog like this one these days..

  My webpage: biden we did hat

 27. Vurbug and his nourisher actual on 540 dollars a month – this is the old-age pension the kinsmen receives. A immense quota of this money goes to medicines and supplies, the zizz to cover utility bills and food. The children has no pelf for the purpose rehabilitation. The status quo is a little rescued before the videos, which are filmed and published nearby the online pharmacy rehabilitation center.

 28. [url=https://purchasesildenafil.com/]viagra cost in us[/url] [url=https://buyhydroxychloroquineplaquenil.com/]plaquenil 200mg cost[/url] [url=https://sildenafilmore.com/]over the counter viagra 2018[/url] [url=https://viagranova.com/]sildenafil 220[/url] [url=https://viagrapn.com/]buy canadian sildenafil[/url] [url=https://lyricarx.com/]lyrica cap 50mg[/url] [url=https://tadalafilwww.com/]tadalafil 6mg[/url] [url=https://antibiotictop.com/]buy ceftin 250 mg without a prescription from canada[/url] [url=https://ddsmeds.com/]yasmin no prescription[/url] [url=https://brandpharmacyonline.com/]online pharmacy no prescription[/url]

 29. [url=https://viagranova.com/]where can i get generic viagra[/url] [url=https://viagrapn.com/]us viagra prices[/url] [url=https://antibiotictop.com/]noroxin pills[/url] [url=https://sildenafilpill.com/]viagra 100mg price canada[/url] [url=https://viagrabuying.com/]buy generic viagra from india[/url]

 30. [url=https://canadianpharmacymd.com/]overseas online pharmacy[/url] [url=https://viagrabuying.com/]canadian viagra paypal[/url] [url=https://ddsmeds.com/]cost of yasmin in canada[/url] [url=https://pharmfour.com/]zestoretic 20[/url] [url=https://orderantidepressants.com/]pamelor for anxiety[/url] [url=https://piroxicamonline.com/]piroxicam gel[/url] [url=https://cialisun.com/]tadalafil soft gel capsule 20mg[/url] [url=https://viagramoz.com/]over the counter female viagra[/url] [url=https://levaquin24.com/]levaquin antibiotics[/url] [url=https://apoviagra.com/]cheap prices for viagra[/url]

 31. [url=https://sildenafilpill.com/]india viagra generic[/url] [url=https://onlinedrugstoreca.com/]online pharmacies that use paypal[/url] [url=https://ddsmeds.com/]alesse buy[/url] [url=https://levaquinlevofloxacin.com/]levaquin without prescription[/url] [url=https://lyricarx.com/]lyrica canada online[/url] [url=https://dexamethasone911.com/]dexamethasone tablets 1.5 mg[/url] [url=https://cialisun.com/]order cialis canada[/url]

 32. [url=https://purchasesildenafil.com/]canada rx sildenafil[/url] [url=https://otcmodafinil.com/]provigil price usa[/url] [url=https://buyhydroxychloroquineplaquenil.com/]prices for plaquenil[/url] [url=https://canadianpharmacytb.com/]online pharmacy[/url] [url=https://tadalafilwww.com/]cialis cost without insurance[/url] [url=https://viagrabuying.com/]buy sildenafil online cheap[/url] [url=https://cialistep.com/]cialis everyday[/url] [url=https://buyhchq.com/]plaquenil price us[/url] [url=https://aurogra24.com/]aurogra 200[/url] [url=https://modafinil911.com/]buy modafinil online cheap[/url]

 33. I am not positive the place you are getting your
  info, however good topic. I needs to spend a while studying much more or working out more.
  Thanks for magnificent information I used to be searching
  for this information for my mission.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *