కుటుంబ పాలన ఏంటి? మనం పిచ్చోళ్లమా?

January 13, 2019 | News Of 9

K A Paul says a Big NO to family politics | telugu.newsof9

 • టీడీపీ, వైఎస్సార్సీపీలపై కే.ఏ.పాల్ ఆగ్రహం

కే.ఏ.పాల్… ఒకప్పుడు ఆయన వస్తున్నారంటే దేశాధ్యక్షులు ఎదురేగి స్వాగతం పలికిన రోజులు… ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా సొంత బోయింగ్ విమానం. అందుకే పాల్ మాట్లాడుతున్నపుడు ఏదో ఒక దేశానికి అధ్యక్షుడు హోదాలో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. క్రైస్తవ మిషనరీ ఛారిటీల ముసుగులో ఏం జరిగిందో తెలియదు గానీ, ఒక్కసారిగా పాల్ రోడ్డున పడిపోయారు. అప్పటి నుంచీ మీడియా ముందు ఆయన ఒక జోకర్ అయిపోయాడు. పదో తరగతి తప్పినా.. మంచి ఇంగ్లిషు మాట్లాడతారు పాల్. ఇప్పటికీ ఆయన సొంత విమానం గ్లోబల్ పీస్ మిషన్ అమెరికాలోని ఒక విమానాశ్రయంలో పక్కన పడేసి ఉంది. పాల్… ప్రజాశాంతి పార్టీ పెట్టి ప్రతి ఎన్నికల సమయంలో ఒక హడావుడి చేస్తుంటారు. తాజాగా 2019 ఎన్నికలకు కూడా ఆయన సొంత ఆలోచనలతో ఒక అజండాతో ప్రజలతో మాట్లాడుతున్నారు. టీవీ ఛానెళ్ల వారికి పాల్ అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆయన కొన్ని ఛానెళ్లకు బంగారు బాతు గుడ్డు. ఓ అర కంటే ప్రోగ్రాం ఇచ్చేస్తే.. ఎంతో కొంత చెల్లిస్తాడు. ఎవరి కష్టాలువారివి.

ఈ సంగతి పక్కన పెబితే… పాల్ చెబుతున్న మాటల్లో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. అమాయకంగా ముఖం పెట్టి   ప్రశ్నిస్తున్నా… కుటుంబ పాలన ఏంటి? తెలుగు రాజకీయాల్లో కుటుంబ పరమైన వ్యాపారం ఏమిటి? మనం పిచ్చివాళ్లమా? రిడిక్యులస్. అమెరికాలాంటి దేశాల్లోనే కుటుంబ పరమైన పాలన లేదు… తండ్రి సీఎం అయితే కొడుకు దోచుకోవాలా? మనవడు కూడా సీఎం అయిపోవాలా అంటూ కేఏ పాల్ సంధించిన ప్రశ్నలు అందరినీ ఆకట్టుకునేవే. ఎందుకుంటే ఏ సామాన్యుడి మనసులో ఉండే ప్రశ్నలే

Other Articles

13 Comments

 1. Thanks for any other magnificent post. Where else may anybody get that type of info in such an ideal way of writing?
  I have a presentation next week, and I’m at the look for such info.

 2. I blog quite often and I truly appreciate your information. Your article has really peaked my
  interest. I will take a note of your blog and keep checking for
  new information about once per week. I subscribed to your Feed too.

 3. Heya i’m for the first time here. I came across this board and I to find It really useful & it helped me out much.
  I’m hoping to give one thing again and help others
  such as you helped me.

 4. I don’t know whether it’s just me or if perhaps everyone else encountering problems with
  your site. It looks like some of the written text within your posts are running off the screen.
  Can someone else please comment and let me know if this
  is happening to them as well? This might be a problem with my internet browser because I’ve had
  this happen previously. Appreciate it

 5. We are a bunch of volunteers and opening a brand new scheme in our community.

  Your site offered us with useful information to work on. You’ve performed an impressive job and
  our whole community will likely be thankful to you.

 6. Aw, this was a really nice post. Finding the time and actual effort to generate a very good article… but what can I say… I procrastinate
  a lot and don’t seem to get nearly anything done.

 7. Have you ever considered about adding a little bit more than just your articles?
  I mean, what you say is fundamental and everything.
  But think of if you added some great graphics or videos to give your posts more, “pop”!

  Your content is excellent but with pics and videos, this website could certainly be
  one of the very best in its field. Good blog! natalielise pof

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *