బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌వ‌చం సెన్సార్ పూర్తి.. ‘U/A’ స‌ర్టిఫికేట్.. 

December 4, 2018 | News Of 9
Bellamkonda Sreenivas Kavacham

బెల్లంకొండ శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ జంట‌గా న‌టించిన క‌వ‌చం చిత్ర సెన్సార్ పూర్త‌యింది. ఎలాంటి క‌ట్స్ లేకుండా ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది ఈ చిత్రం. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ క‌వ‌చంను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాడు. ఈ మ‌ధ్యే విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్.. ఆడియోకు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ట్రైల‌ర్ 2 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్ అందుకుంది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో న‌వీన్ సొంటినేని(నాని) క‌వ‌చం సినిమాను నిర్మిస్తున్నారు.

 

న‌టీన‌టులు:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రాణే, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ‌..

 

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ మామిళ్ళ‌

నిర్మాత‌: న‌వీన్ చౌద‌రి సొంటినేని (నాని)

నిర్మాణ సంస్థ‌: వ‌ంశ‌ధార క్రియేష‌న్స్

స‌హ నిర్మాత‌: చాగంటి సంత‌య్య

సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్

సినిమాటోగ్ర‌ఫర్: ఛోటా కే నాయుడు

ఎడిట‌ర్: ఛోటా కే ప్ర‌సాద్

ఆర్ట్ డైరెక్ట‌ర్: చిన్నా

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Other Articles

3 Comments

 1. Someone essentially help to make significantly posts I might state.
  This is the very first time I frequented your website page and to this point?
  I surprised with the analysis you made to make this actual post incredible.
  Great job!

 2. I like the valuable information you provide in your articles.
  I’ll bookmark your blog and check again here regularly.

  I’m quite sure I’ll learn a lot of new stuff
  right here! Good luck for the next!

 3. Very nice post. I just stumbled upon your weblog and wanted to
  say that I’ve really enjoyed surfing around your blog posts.
  In any case I’ll be subscribing to your feed and I hope you write again very
  soon!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *