మనకు మనమే అంటున్న అనంతపురం కవాతు పాట

December 2, 2018 | News Of 9

Manaku maname Jsp Kavathu song released | Newsof9

అనంతపురం: అనంతపురంలో నేడు భారీ కవాతు నిర్వహిస్తోంది. ఇందుకోసం కొద్ది సేపటి కిందట ‘‘ మండిన గుండెలు… ఎందుకీ కన్నీళ్లు.. ఎన్నేళ్లు గడచినా ఎడతెగని కష్టాలూ కళ తప్పిన పొలాలు, ఇల్లూ వాకిళ్లూ…రతనాల సీమకే ఎందుకీ కడగళ్లు… మనకు మనమే సాయం.. మనకు మనమే ధైర్యం… మనకు మనమే సైన్యం… అభ్యుదయమే కావ్యం’’ అంటూ ఒక పాటను జనసేన పార్టీ విడుదల చేసింది. రతనాలసీమకు ఎందుకీ కడగళ్లు అంటూ ప్రశ్నిస్తూ ఈ పాట సాగుతుంది. రాయలసీమ కష్టాలను కడతేర్చడానికి జన సేనాని వచ్చాడని, అంతా కలిసి కష్టాలను పరిష్కరించుకుందామంటూ ఎంతో స్ఫూర్తిదాయకంగా పాట ఉంది. ఆ పాటను ఈ కింది లింకు వద్ద వినవచ్చు.

 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *