ఓటేసిన… మెగాస్టార్ చిరు

December 7, 2018 | News Of 9

Megastar chiranjeevi casts his vote | Newsof9

హైదరాబాదు: మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా జూబ్లీ హిల్స్ క్లబ్ లో ఉన్న పోలింగ్ బూత్ నకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన శ్రీమతి సురేఖ, కుమార్తె శ్రీజ కూడా ఉన్నారు. రామ్ చరణ్ తప్ప… కుటుంబంలో అందరూ ఓటు వేస్తున్నట్లు చిరు చెప్పారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *