నూజివీడులో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

December 10, 2018 | News Of 9

నూజివీడు (కృష్ణా జిల్లా): నూజివీడు మండలం యనమదల గ్రామంలో ఆరేళ్ళ చిన్నారిపై ఓ మైనర్ బాలుడు  అఘాయిత్యానికి  పాల్పడ్డాడు. చిన్నారి ఆరోగ్యం విషమంగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ పిల్లలు కూడా ఇటువంటి నేరాలకు పాల్పడటానికి నేటి సామాజిక మాధ్యమాలే కారణమని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *