మళ్ళీ ఇంకో మల్టీస్టారర్ ను లైన్లో పెట్టిన నాగ్.

August 24, 2018 | News Of 9
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టార్రర్ సినిమాల హవా బాగా నడుస్తోంది. కానీ ఒకరకంగా ఇలాంటి మల్టి స్టారర్ ట్రెండ్ కి నాంది పలికింది సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్. వెంకీ, పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గోపాల గోపాల’ లో నటించగా, నాగార్జున, నాని తో కలిసి ‘దేవదాస్’ సినిమా చేశాడు. దీనికి పోటీగా వెంకీ కూడా తన మేనల్లుడు నాగ చైతన్య తో, ‘వెంకీ మామా’ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, ‘దేవదాస్’ ఇంకా విడుదల కాలేదు, ఈ లోపే నాగ్ మరొక మల్టీ స్టార్రర్ ను లైన్లో పెట్టాడు అని టాక్.
ఈసారి కూడా మరొక యంగ్ హీరోనే సెలెక్ట్ చేసుకున్నాడు నాగ్. అది ఎవరో కాదు, శర్వానంద్. ఈమధ్యనే ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్పగా, అది బాగా నచ్చేసి, నాగ్ వెంటనే ఓకే చెప్పేసాడు. అలా ఈసారి నాగార్జున శర్వానంద్ తో కలిసి నటించేస్తున్నాడు. ఒక పెద్ద హీరో పక్కన నటించడం శర్వా కు ఇదే మొదటిసారి. ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అని ఇప్పుడే చేప్పేస్తున్నారు యూనిట్ సభ్యులు. చిరు, బాలయ్య లాంటి హీరోలు ఇలాంటి మల్టీస్టారర్ పై పెద్దగా మొగ్గు చూపకపోయినా, నాగ్, వెంకీ మాత్రం ఇలాంటి సినెమలతోనే మెప్పిస్తున్నారు.

Other Articles

8 Comments

 1. I’m not that much of a internet reader to be honest but your blogs really nice, keep it up!
  I’ll go ahead and bookmark your site to come back in the future.
  All the best

 2. Does your blog have a contact page? I’m having trouble locating it but, I’d like to send
  you an e-mail. I’ve got some ideas for your blog you might be interested in hearing.
  Either way, great site and I look forward to seeing it improve over
  time.

 3. hello!,I love your writing so so much! percentage we communicate more approximately your post on AOL?
  I require an expert on this house to solve my problem.
  Maybe that’s you! Having a look forward to peer you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *