బీజేపీ వైస్సార్సీపీ లు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయి: చంద్రబాబు

August 29, 2018 | News Of 9

మైనారిటీ సోదరులకి అండగా ఉంటా రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా మీకు అండగా ఉంటాను, మీ హక్కులు కాపాడతామని మరొక్కసారి ఈ పవిత్రమైన సభలో హామీ ఇస్తున్నాను. మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను భరోసా ఇస్తున్నా. మనదేశంలో ఏం తినాలి, ఎలా బ్రతకాలి, ఎవరేం చేస్తున్నారు, ఇవన్నీవారికెందుకు(బీజేపీ)? అని నేను అడుగుతున్నాను. భారతదేశంలో అనేక కులాలున్నాయి, అనేక ప్రాంతాలున్నాయి, అనేక మతాలున్నాయి ఎవరి స్వేత్చాకి భంగం వాటిల్లకుండా  మీరు పరిపాలించాలే తప్ప మీ పెత్తందారీ వ్యవస్థలో మా మానసిక మనోభావాలు దెబ్బతియ్యాలనుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తున్నా.

 

ఇంకోపక్క తత్రిపుల్ తలాక్, ఆరోజు ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినప్పుడు నేను కూడా మద్దతు పలికాను. కానీ మైనారిటీ సోదరులను మాత్రం త్రిపుల్ తలాక్ చెప్పిన తర్వాత కూడా జైలుకు పంపిస్తాం, ప్రాసిక్యూట్ చేస్తాం అంటే ఇది అన్యాయం అవునా? కదా? అని నేను ప్రశ్నిస్తున్నాను.

నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సభలో మీరంతా వారిపై తిరగబడాలని మిమ్మల్ని అడుగుతున్నాను.

 

మనది దృఢసంకల్పం. బీజేపీ ఎం చెయ్యలేని పరిస్థితిలో ఇక్కడినుండి వీళ్ళు వెళ్లి ఏం చెయ్యగలరు. వీళ్ళ నాటకాలు ఇక సాగవు.

 

నారా హమారా.. టీడీపీ హమారా అని మీరు నినాదం చేస్తుంటే చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తప్పుడు వార్తలు లతో మమ్మల్ని హేళన చేస్తున్నారు. అవన్నీ మీరు తిప్పికొట్టాలి ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి వెయ్యకుండా మీ మద్దతు మాకే తెలపాలి.

 

బీజేపీ వైస్సార్సీపీ రెండు పార్టీలు కలిసి మనల్ని మోసం చేస్తున్నారు. మీరు వారికి ఓటు వేస్తేన బీజేపీకి సహకరించినట్లే అవుతుంది. మీ భవిష్యత్తుకు నాది భరోసా నాకు అండగా ఉండే బాధ్యత మీది.  మేము ఉర్దూని రెండవ భాషగా చేశాం, షాదీ ఖానాలు ఓపెన్ చేశాం, ఆజ్ హౌస్ లు కట్టాం, మసీదుల నిర్మాణాలకు నిధులు ఇచ్చాం. మైనారిటీలకు అండగా నిలబడ్డాం. దుల్హన్ కార్యక్రమం చేపటట్టి ఒక్కో ఆడపిల్లకి రూ.50 వేలు ఇచ్చాం. పేదరికమే మన కులం. 5 రూపాయలకే అన్నం అన్నా కాంటీన్ లో అందించాం.  యువనేస్తాం పేరుతో నెలకి 1000 రూపాయలు అందిస్తున్నాం.

 

ప్రత్యేకహోదా మన హక్కు. మనం పోరాడుతుంటే వేరే పార్టీల వారు నీరుగారుస్తున్నారు.  ఆంధ్రుల హక్కు ప్రత్యేకహోదా. ఆర్ధిక లోటు లో మోసం, వెనుకబడిన ప్రాంతాల వారి దగ్గర మోసం, అమరావతి నిర్మాణం లో మోసం, విశాఖలో రైల్వే జోన్ లో మోసం, కడప ఉక్కు ఫ్యాక్టరీ లో మోసం. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కరిడార్ లో మోసం అన్నింటా మోసం చేసారు.

 

నేను పోరాడుతుంటే నామీద ఆరోపణలు చేస్తున్నారు. పీడీ  అకౌంట్ ల ఉదంతామ్ అంటూ నా మీద విరుచుకుపడ్డారు. దేశం లోనే మొదటి సారిగా కంపహెన్సివ్ ఆర్థిక వ్యవస్థని మనం అనుకరిస్తున్నాం. అమరావతి బ్యాండ్ల విషయం లో కూడా మన మీద పడుతున్నారు. అమ్మ పెట్ట పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

యూ టర్న్ తీసుకున్నాం అంటూ మమ్మల్ని నిందించారు. మేము ఎప్పుడు తిన్నగానే వెళ్తున్నాం.

                              —–గుంటూరులో జరిగిన “నారా హమారా టీడీపీ హమారా” సభలో చంద్రబాబు

Other Articles

161 Comments

 1. Greetings! This is my 1st comment here so I just wanted to give a
  quick shout out and tell you I really enjoy reading your articles.

  Can you recommend any other blogs/websites/forums that go over the same subjects?
  Appreciate it!

 2. Yesterday, while I was at work, my cousin stole my iphone and tested to see if it
  can survive a thirty foot drop, just so she can be a youtube sensation. My apple ipad is now destroyed and she has 83 views.
  I know this is entirely off topic but I had to share it with
  someone!

 3. Wow that was odd. I just wrote an really long comment but after I clicked submit my comment didn’t show up.

  Grrrr… well I’m not writing all that over again. Anyway, just wanted to say great blog!

 4. I’m impressed, I have to admit. Rarely do I come across
  a blog that’s equally educative and engaging, and let me
  tell you, you have hit the nail on the head. The problem is something that not enough folks
  are speaking intelligently about. I’m very happy I stumbled across this in my search
  for something concerning this.

 5. I know this if off topic but I’m looking into starting my own weblog and was wondering what all is required to get set up? I’m assuming having a blog like yours would cost a pretty penny? I’m not very web savvy so I’m not 100 certain. Any recommendations or advice would be greatly appreciated. Appreciate it

 6. Great work! That is the type of information that are meant to be shared around the web.
  Disgrace on the seek engines for now not positioning this publish higher!

  Come on over and visit my site . Thanks =)

 7. Thank you a lot for sharing this with all folks
  you actually recognise what you’re speaking approximately!
  Bookmarked. Kindly also discuss with my website =).

  We will have a hyperlink exchange contract among us

 8. Hey! This is my first visit to your blog! We are a group of volunteers and
  starting a new project in a community in the same niche.
  Your blog provided us useful information to work on. You have done a marvellous job!

 9. Good day! This post couldn’t be written any
  better! Reading through this post reminds me of my old room mate!
  He always kept chatting about this. I will forward this write-up to him.
  Fairly certain he will have a good read. Thanks for sharing!

 10. I know this if off topic but I’m looking into starting my own weblog and was curious what all
  is required to get set up? I’m assuming having a blog like
  yours would cost a pretty penny? I’m not very web savvy so I’m not
  100% sure. Any suggestions or advice would be greatly appreciated.
  Cheers https://viatribuy.com/

 11. Pleased to meet up with you! My title is Shonda and I really like it. The favourite passion for my youngsters and me is kayaking and now I’m making an try to generate dollars with it. California is exactly exactly where my household is and I don’t system on modifying it. Hiring is how I support my loved types and I don’t feel I’ll alter it anytime before prolonged.

 12. Friends call him Terrance Cage and he loves it. Doing interior style and style is something she genuinely enjoys carrying out. He is currently a production and distribution officer but he options on shifting it. California is exactly exactly where I’ve usually been living but I will have to move in a year or two.

 13. బీజేపీ వైస్సార్సీపీ లు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయి: చంద్రబాబు – News of 9 download lagu mp3
  cinta luar biasa download lagu dewa 19 http://t.messaging-master.com/c.r?v=4+paaq3rsrbkacaeafyabuks2grlxg2htgek4bvlw6x7tgxpftzsfdno66rbidbdyv5go4zw45d2wput2qviqutkwiuxsv3ibtbwff3ggndf6drhfvc74q6fwcdgta====+598263@messaging-master.com&u=https%3A%2F%2Fwww.ehso.com%2Fehsord.php%3FURL%3Dhttp%253A%252F%252F1-profit.ru%252Fbitrix%252Fredirect.php%253Fevent1%253D%2526event2%253D%2526event3%253D%2526goto%253Dhttps%253A%252F%252Fwww.elagu.org%252Fmusics%252F download lagu fname download lagu nella kharisma
  terbaru 2019

 14. I’m the business owner of JustCBD Store label (justcbdstore.com) and I am currently looking to grow my wholesale side of business. It would be great if someone at targetdomain share some guidance . I considered that the very best way to do this would be to connect to vape stores and cbd stores. I was really hoping if anybody at all could suggest a dependable website where I can purchase Vape Shop Business Contact List I am presently looking at creativebeartech.com, theeliquidboutique.co.uk and wowitloveithaveit.com. Not exactly sure which one would be the very best solution and would appreciate any assistance on this. Or would it be much simpler for me to scrape my own leads? Suggestions?

 15. Hmm it appears like your website ate my first comment
  (it was extremely long) so I guess I’ll just sum it up what I
  submitted and say, I’m thoroughly enjoying your blog.

  I too am an aspiring blog blogger but I’m still
  new to the whole thing. Do you have any helpful hints for
  novice blog writers? I’d definitely appreciate it.

 16. May I just say what a relief to find somebody that truly knows what they are talking about on the net. You actually realize how to bring an issue to light and make it important. A lot more people must read this and understand this side of the story. I can’t believe you’re not more popular since you definitely have the gift.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *