గన్నవరం విమానాశ్రయానికి కొత్త రన్ వే

February 12, 2019 | News Of 9

New runway to be inaugurated today | telugu.newsof9.com

  • ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్

విజ‌య‌వాడ: గన్నవరం విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్ వేను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తారు. రన్ వే నేటి నుండే అందుబాటులోకి వస్తుంది. 3,523 అడుగుల పొడవుతో నూతన రన్ వేను నిర్మించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రారంభోత్సవం చేస్తారు.

కొత్త రన్ వే అందుబాటులోకి రావడంతో ఎయిర్ బస్ లాంటి భారీ విమానాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *