‘‘ఆర్ఆర్ఆర్’’ లో అడ‌వికి రారాజుగా ఎన్టీఆర్

March 8, 2019 | News Of 9

RRR Movie | telugu.newsof9.com

బాహుబ‌లి వంటి భారీ ప్రాజెక్టు త‌ర్వాత రాజ‌మౌళి చేస్తున్న మ‌రో భారీ సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’. టాలీవుడ్ స్టార్లు ఎన్టీఆర్-రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది. కోల్‌కతాలో భారీ షెడ్యూల్ ప్రారంభిస్తున్నారు. ఇందులో చిత్ర ప్రధాన తారాగణం పాల్గొంటోంది.

పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడ‌ని తెలిసింది. ఇక ఎన్టీఆర్ పాత్ర చిత్రణపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తార‌క్ ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషిస్తున్నాడ‌ని వినిపించింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాలో అడవిదొంగ పాత్రలో కనిపిస్తాడ‌ని, తనకంటూ అడవిలో ఓ మ‌హా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని రారాజుగా శాసిస్తుంటాడ‌ని తెలుస్తోంది. తార‌క్-చెర్రీ పాత్ర‌ల మ‌ధ్య  హోరాహోరిగా సాగే పోరాటం రొమాంచితంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా విదేశీ నటి న‌టించబోతున్నట్లు టాక్. ఆల్రెడీ ఆమె ఎంపిక కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ నటి పేరు బయటకు పొక్కకుండా చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోందట‌. మ‌రోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ భామలు పరిణీతిచోప్రా, అలియాభట్ నటించనున్నారని వినిపిస్తోంది.

మొత్తానికి రాజ‌మౌళి ‘‘ఆర్ఆర్ఆర్’’ ప్రాజెక్టుతో ఎటువంటి సంచ‌ల‌నానికి తెర తీస్తాడోన‌ని అంతా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.

Other Articles

6 Comments

 1. I haven’t checked in here for some time since I thought it was getting boring, but the last few posts are great quality so I guess I will add you back to my daily bloglist. You deserve it my friend 🙂

 2. Howdy! I could have sworn I’ve been to this web site before but after
  browsing through some of the articles I realized it’s new
  to me. Nonetheless, I’m certainly pleased
  I came across it and I’ll be bookmarking it and checking back frequently!

 3. Today, while I was at work, my cousin stole my iPad
  and tested to see if it can survive a thirty foot drop,
  just so she can be a youtube sensation. My apple
  ipad is now broken and she has 83 views. I know
  this is totally off topic but I had to share it with someone!

 4. Hey there just wanted to give you a quick heads up. The words in your content seem to be running off the screen in Firefox.
  I’m not sure if this is a format issue or something to
  do with internet browser compatibility but I thought I’d post to let you know.

  The design and style look great though! Hope you get the issue resolved soon. Kudos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *