జనసేన శంఖారావానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

March 15, 2019 | News Of 9

road accident | telugu.newsof9.com

రాజమహేంద్రవరం రూరల్ దవళేశ్వరం పరిదిలో హర్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జనసేన మీటింగ్ కి వెళ్లి వస్తున్న పిడుగు సుబ్రమణ్యం (47) మృతి చెందారు. ఇతనిది మండపేట మండలం మేడపాడుగా గుర్తించారు. సుబ్రమణ్యం అకాల మరణంపై పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు.

Other Articles

4 Comments

  1. You made some decent points there. I checked on the web for more info about the issue and found most people will go along
    with your views on this website.

  2. I want to to thank you for this excellent read!!
    I definitely enjoyed every little bit of it. I have
    you bookmarked to check out new things you post…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *