చిన్ననాటి బసవ తారకం కి కథానాయికగా అవకాశాల వెల్లువ..

March 15, 2019 | News Of 9
Grishma Photo Shoot Photos | telugu.newsof9.com

లవ్ యు బంగారం చిత్రం లో హీరోయిన్ గా నటించి మెప్పించిన శ్రావ్య చెల్లెలు గ్రీష్మ కి ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువ…

వందేమాతరం శ్రీనివాస్ నటించిన అమ్ములు చిత్రం లో బాలనటిగా నటించింది.

రీసెంట్ గా మహానాయకుడు లో యువ వయస్సు బసవ తరకం గా నటించి నందమూరి బాలకృష్ణ గారి, దర్శకులు క్రిష్ గారి ,

నిర్మాత వారాహి సాయి గారి ప్రశంశలు పొందింది… అంతే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానం పొందిన గ్రీష్మ కి వరుసగా ఆఫర్స్ రావటం విశేషం..

అన్ని రకాల పాత్రలు చేస్తాను మరియు తెలుగు సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని ముద్దుగా చెప్తుంది గ్రీష్మ

Other Articles

4 Comments

 1. Hello I am so delighted I found your website, I really found you by accident, while I was browsing on Digg
  for something else, Anyways I am here now and would just like to say kudos for a
  fantastic post and a all round thrilling blog (I also love the theme/design), I don’t have
  time to look over it all at the minute but I have book-marked it and also included your RSS feeds, so when I
  have time I will be back to read more, Please do keep up the
  superb job.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *