కొప్పినీడి మురళీకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జ‌న‌సేనాని..

August 5, 2019 | News Of 9

క్యాన్స‌ర్ వ్యాధితో మృతి చెందిన జ‌న‌సేన పార్టీ ముఖ్య‌ కార్య‌క‌ర్త కొప్పినీడి ముర‌ళీకృష్ణ కుటుంబాన్ని పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌రామ‌ర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేరులోని ముర‌ళీకృష్ణ ఇంటికి వెళ్లి, అత‌ని భార్య‌, తల్లి, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ముందుగా ముర‌ళీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం ముర‌ళీకృష్ణ ఎలా మృతి చెందాడు అనే విష‌యంపై ఆరా తీశారు. అత‌ని త‌ల్లి ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. జ‌న‌సేన గెలుపు కోసం ముర‌ళీకృష్ణ చేసిన కృషిని స్థానిక నాయ‌కుల‌ను అడిగి తెలుసుకున్నారు. మీరు గెలిచిన నాడు మా అబ్బాయి ఆత్మ‌ శాంతిస్తుందంటూ అత‌ని త‌ల్లి, భార్య అన‌డంతో, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌న్నీరు పెట్టుకున్నారు. మీ కొడుకు స్థానంలో నేను మీకు అండ‌గా ఉంటాన‌ని అత‌ని త‌ల్లికి భ‌రోసా ఇచ్చారు. ముర‌ళీకృష్ణ పిల్ల‌ల చ‌దువుల‌, భ‌విష్య‌త్ జ‌న‌సేన పార్టీ చూసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. త‌న వ్య‌క్తిగ‌త ట్ర‌స్ట్ నుంచి రూ. 2.50 ల‌క్ష‌ల ఆర్ధిక సాయాన్ని చెక్ రూపంలో అత‌ని భార్య‌ ఊహా జ్యోతికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అందించారు.

అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “కొప్పినీడి ముర‌ళీకృష్ణ పార్టీ ముఖ్య‌కార్య‌క‌ర్త‌. చాలా మందిలాగా తాను హైలెట్ అవ్వాల‌ని చూడ‌కుండా, వెనుక‌నుండే పార్టీ గెలుపు కోసం విప‌రీతంగా క‌ష్ట‌ప‌డ్డారు. ఇలా నిబ‌ద్ద‌త‌గా పార్టీ కోసం ప‌ని చేసే కార్య‌క‌ర్త‌లు చ‌నిపోవ‌డం బాధ క‌లిగిస్తోంది. విష‌యం మా అన్న‌య్య నాగబాబు నా దృష్టికి తీసుకువ‌చ్చిన‌ప్పుడు, అలాంటి కార్య‌క‌ర్త మృతి చెందాడ‌న్న వార్త న‌న్ను క‌దిలించింది. అత‌ను ఏదైతే ఆశ‌యం కోసం క‌ష్ట‌ప‌డి ప్రాణాలు కోల్పోయాడో అదే ఆశ‌యం సాధ‌న కోసం ప‌ని చేస్తాను. డ‌బ్బుతో ప్రాణాల‌కు వెల‌క‌ట్ట‌లేం కానీ, వారి కుటుంబానికి నా వంతు సాయం చేశాను. స్థానిక నాయ‌కులు ర‌మేష్ పార్టీ త‌ర‌ఫున మ‌రో ల‌క్ష రూపాయిల ఆర్ధిక సాయాన్ని అందిస్తారు. అత‌ని బిడ్డ‌ల భ‌విష్య‌త్ జ‌న‌సేన పార్టీ చూసుకుంటుంది” అని తెలిపారు. పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తో పాటు ముర‌ళీకృష్ణ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వారిలో ఉన్నారు.

Other Articles

28 Comments

 1. Its such as you learn my mind! You seem to grasp a lot approximately this, such as you wrote the ebook in it or something.
  I believe that you can do with some p.c. to drive the message house a
  bit, but other than that, that is wonderful blog. A great read.
  I will certainly be back.

 2. I was wondering if you ever thought of changing the structure
  of your blog? Its very well written; I love what youve got to say.
  But maybe you could a little more in the way of content so
  people could connect with it better. Youve got an awful lot of text for
  only having 1 or two images. Maybe you could space it out better?

 3. [url=https://tetracycline24.com/]buy tetracycline online[/url] [url=https://tadalafil60.com/]tadalafil[/url] [url=https://furosemide40.com/]purchase furosemide 20 mg[/url] [url=https://lasix80.com/]lasix[/url] [url=https://femaleviagra2.com/]where to buy female viagra[/url] [url=https://prednisolone2.com/]buy prednisolone[/url] [url=https://lexapra.com/]lexapro generic cost[/url] [url=https://proscar5.com/]proscar generic[/url] [url=https://albendazole200.com/]albendazole[/url] [url=https://sildenafil5.com/]sildenafil products[/url] [url=https://vermox500.com/]vermox 500[/url] [url=https://prednisone50.com/]buy prednisone without prescription[/url] [url=https://nolvadex10.com/]nolvadex tamoxifen citrate[/url] [url=https://phenergan125.com/]phenergan 12.5[/url] [url=https://vardenafil24.com/]vardenafil[/url] [url=https://bupropion300.com/]bupropion hcl 150mg[/url] [url=https://buspar5.com/]buspar[/url] [url=https://allopurinol1.com/]buy cheap allopurinol[/url] [url=https://seroquel100.com/]seroquel 100[/url] [url=https://doxycycline40.com/]doxyhexal[/url]

 4. [url=https://sildenafil5.com/]where to buy sildenafil[/url] [url=https://lipitor40.com/]lipitor 40 mg[/url] [url=https://furosemide40.com/]furosemide 40 mg tablets[/url] [url=https://metformin750.com/]metformin[/url] [url=https://viagra200.com/]cheap viagra in usa[/url] [url=https://wellbutrin24.com/]wellbutrin[/url] [url=https://doxycycline40.com/]doxycycline[/url] [url=https://seroquel100.com/]seroquel 100[/url] [url=https://prednisolone2.com/]prednisolone buy[/url] [url=https://proscar5.com/]buy proscar online[/url]

 5. [url=http://wellbutrin24.com/]wellbutrin online[/url] [url=http://atenolol100.com/]atenolol tablets[/url] [url=http://lipitor40.com/]lipitor 40[/url] [url=http://prednisolone2.com/]prednisolone[/url] [url=http://furosemide40.com/]furosemide 20 mg tab[/url]

 6. [url=http://prednisolone2.com/]prednisolone buy[/url] [url=http://seroquel100.com/]generic seroquel[/url] [url=http://phenergan125.com/]phenergan 12.5[/url] [url=http://lipitor40.com/]lipitor 10 mg[/url] [url=http://bupropion300.com/]bupropion xl 150 mg[/url] [url=http://allopurinol1.com/]allopurinol[/url] [url=http://vermox500.com/]cheap vermox[/url] [url=http://advair500.com/]advair diskus 250[/url] [url=http://vardenafil24.com/]buy vardenafil[/url] [url=http://atenolol100.com/]where to buy atenolol[/url]

 7. [url=https://paydayloans3.com/]fast cash[/url] [url=https://loansforbadcredit1.com/]quick loans for bad credit[/url] [url=https://personalloans2.com/]loans personal[/url] [url=https://loansonline2019.com/]loans online instant approval[/url] [url=https://cashadvance3.com/]payday loans virginia[/url]

 8. I blog quite often and I really thank you for your content.
  The article has truly peaked my interest. I will take
  a note of your website and keep checking for new details about once a
  week. I opted in for your Feed too.

 9. Nice post. I learn something totally new and challenging on websites I stumbleupon everyday.
  It’s always helpful to read content from other writers and practice a little something from other sites.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *