‘సైరా’కు పవన్ కళ్యాణ్ వాయిస్..

August 16, 2019 | News Of 9

మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్ స్వరం వినిపించనుంది. ఇది నిజంగా మెగాభిమానులకు పండగలాంటి వార్త. ఆ ఆనందాన్ని అభిమానులు త్వరలోనే అందుకోనున్నారు. మెగాస్టార్ చిరంజీవ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’కు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించారు. తమ్ముడు భావోద్వేగంతో తన చిత్రానికి వాయిస్ ఇస్తుంటే అన్నయ్య చిరంజీవి పక్కనే ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన సమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితానికి వెండి తెర రూపం ‘సైరా’. ఆ చారిత్రక వీరుడి కథను పరిచయం చేసే వాక్యాలు పవన్ కళ్యాణ్ గళం నుంచి వినబోతున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 20న వస్తున్న ట్రైలర్ లోనూ పవన్ వాయిస్ వినబడుతుందని సమాచారం. అన్నయ్య, తమ్ముడు కలిసి వెండి తెరపై కొద్ది క్షణాలపాటు కనిపించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాన్ని ప్రేక్షకులు మరచిపోలేదు. ఇప్పుడు తమ్ముడు వాయిస్ ఓవర్ ఇచ్చిన అన్నయ్య 151వ చిత్రం కూడా ప్రేక్షకలోకాన్ని అలరిస్తుందనడంలో అతిజయోక్తి లేదేమో..

Other Articles

5 Comments

  1. [url=https://esozocoj.tk/]loan no credit[/url] [url=https://ikejubig.tk/]home insurance[/url] [url=https://zufuribita.tk/]cash loan payday[/url] [url=https://wikopuxuvena.gq/]unsecured loans[/url] [url=https://yzulegih.ml/]payday wiki[/url] [url=https://lomijasavuce.gq/]medicare supplemental insurance[/url] [url=https://talakacaruli.tk/]aaa auto insurance quotes online[/url] [url=https://xukonoqogifa.cf/]loan no credit[/url] [url=https://fymynyvyjufa.tk/]prescription insurance plans[/url] [url=https://gogujubeva.tk/]need cash now[/url] [url=https://xiqyqasijo.tk/]cheap auto insurance in georgia[/url] [url=https://ubehojulyk.ga/]nursing home insurance plans[/url] [url=https://usowopomihuw.tk/]best life insurance for seniors[/url] [url=https://qijejiryki.ga/]best homeowners insurance[/url] [url=https://ytajixiw.tk/]express loan[/url] [url=https://riziropufo.tk/]payday calendar[/url] [url=https://ulitybajuwyz.tk/]loans guaranteed approval[/url] [url=https://ypehexirys.tk/]cash advance florida[/url] [url=https://gywagasyto.tk/]custom writing[/url]

  2. I’m excited to uncover this site. I want to to thank you for ones time for this fantastic read!! I definitely appreciated every little bit of it and i also have you bookmarked to see new things on your site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *