నేడు జనసేన స్క్రీనింగ్ కమిటీ భేటీ

February 12, 2019 | News Of 9

Pawan to deliberate on party candidates |

విజ‌య‌వాడ: పార్టీ అభ్యర్ధులను నిర్ణయించేందుకు ఇవాళ పవన్ కళ్యాణ్  కసరత్తు ప్రారంభిస్తున్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలోనే ఈ సమావేశం జరగనున్నది. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత.. పొలిటికల్ అఫైర్స్ కమిటీతోనూ పవన్‌ సమవేశమవుతారు. ఈ నెల 14న పెనుగొండలోని వాసవీ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవంలో పపన్‌ పాల్గొంటారని సమాచారం. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *