హరీశ్- కేటీఆర్ ఆత్మీయ కలయిక!! 

December 7, 2018 | News Of 9

KTR and Harish | telugu.newsof9.com

హైదరాబాద్: హైదరాబాద్ నుండి కేటీఆర్ సిరిసిల్ల వెళుతున్నారు. మంత్రి హరీష్ సిద్దిపేట నియోజకవర్గంలో పోలింగ్ సరళిని తెలుసుకుంటూ గ్రామాలు తిరిగి వస్తుండగా గుర్రాలగొంది గ్రామం వద్ద వారిద్దరూ ఎదురుపడ్డారు. ఇద్దరూ కారు దిగి కలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆత్మీయంగా బావా కంగ్రాట్స్… లక్ష మెజార్టీ ఖాయం. నీకు వచ్చినదాన్లో సగం అన్నా నేను తెచ్చుకుంట అని చెప్పారు. ఇదిగో సిరిసిల్లకు పోతున్నా అంటూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. పోలింగ్ సరళిపై ఇద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *