రకుల్, మంచు లక్ష్మి మరీ ఇంతా క్లోజా..?

October 8, 2018 | News Of 9

rakul and manchu lakshmi

క్లోజ్ ఫ్రెండ్ రాశీఖన్నాను దూరం పెట్టాక స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మంచు లక్ష్మికి కనెక్ట్ అయింది. బహుశా మంచు మనోజ్ తో ‘కరెంట్ తీగ’ సినిమా చేస్తున్నప్పుడు రకుల్ తో మంచు లక్ష్మికి పరిచయం పెరిగిందని తెలుస్తోంది. అప్పటి వరకు తాప్సీని ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేసిన మంచు లక్ష్మీ రకుల్ రాకతో తాప్సీని లైట్ తీసుకుంది. ఇక అప్పటి నుంచి రకుల్, మంచు లక్ష్మిలు ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. క్లోజ్ అంటే అందరిలాగే అనుకుంటారేమోనని డౌట్ వచ్చిందేమో ఈ జాన్ జిగిరీ ఫ్రెండ్స్ కి. అందుకే తాము అలాంటి ఇలాంటి క్లోజ్ కాదని అంతకు మించి అని చెప్పాలని ట్రై చేసి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు.

అసలు విషయమేమిటంటే.. మంచులక్ష్మి పుట్టిన రోజు అక్టోబర్ 8, రకుల్ ది అక్టోబర్ 10. ఒక్క రోజు గ్యాప్ తో ఇద్దరి పుట్టిన రోజులు ఉండటంతో మరో ఫ్రెండ్ నీరజ కోనతో కలసి శ్రీలంక టూర్ కు వెళ్లారు రకుల్, మంచులక్ష్మి. ప్రస్తుతం అక్కడ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. అక్కడ వాళ్లు ఎలా రచ్చ చేస్తున్నారో ఫ్యాన్స్ కి చెప్పాలని బర్త్ డే పార్టీలో హాట్ హాట్ గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రకుల్ షేర్ చేసిన ఫోటోల్లో ఒకటి మాత్రం క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. కారణం ఆ ఫోటోలో రకుల్, మంచు లక్ష్మి మామూలుగా లేరు. ఏ మూడ్ లో ఉండి ఫోటోలకు ఫోజులిచ్చారో కానీ చూసే జనాలకు మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతోంది.

మంచులక్ష్మిని రకుల్ తన్మయత్వంతో ఘాడంగా హత్తుకుని ముద్దుపెడుతున్నట్లుగా ఉన్న పిక్ ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇద్దరు వేసుకున్న డ్రస్సులు, ముద్దు పెడుతున్న తీరు, ఫేస్ లో ఆ హాట్ ఎక్స్ ప్రెషన్స్.. ఇలా ఏ యాంగిల్ లో చూసినా వారిద్దరి తీరు తేడా కొడుతోంది. అందుకే నెటిజన్లు రకుల్, మంచు లక్ష్మి ఫోటోను ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు.. కామెంట్స్ పెడుతున్నారు. సుప్రీమ్ కోర్టు తప్పు కాదని చెప్పింది కదా.. ఇంకెంటి రెచ్చిపోండి అని ఒకరు కామెంట్ పెడితే.. ఇంకొకరు లెస్బియన్ యాక్ట్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇద్దరు లేడీస్ ఇలా ఫోటో దిగితే తప్పేంటి అని సమర్థిస్తున్న వాళ్లూ లేకపోలేదు. అయినా జనాల పిచ్చి కానీ.. బర్త్ డే పార్టీలో ముగినితేలుతున్న ఈ బ్యాచ్ కి ఈ కామెంట్స్ ని ప ట్టించుకునేంత టైమ్ ఉందంటారా..? డౌటే..?

Other Articles

8 Comments

 1. Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video
  to make your point. You definitely know what youre talking about, why throw away your intelligence on just posting videos to your site when you could be giving us something informative to read?

 2. I blog frequently and I truly thank you for your information. This article has really peaked my interest.
  I am going to take a note of your website and keep checking for new information about once per week.
  I opted in for your RSS feed as well.

 3. Pingback: cost of viagra
 4. I like the helpful info you provide in your articles. I’ll bookmark your
  weblog and check again here frequently. I’m quite certain I
  will learn plenty of new stuff right here!
  Good luck for the next!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *