పవన్ తో రాపాక మర్యాదపూర్వక భేటీ

June 7, 2019 | News Of 9

విజయవాడ: జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నుంచి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌యిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్ జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ని మ‌ర్యాద‌ పూర్వ‌కంగా క‌లిశారు. శుక్ర‌వారం ఉద‌యం విజ‌య‌వాడ ప‌డ‌మ‌ట లంక‌లోని ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ స్వ‌గృహంలో ఆయ‌న్ని క‌లిశారు. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్…. రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ని సాద‌రంగా ఆహ్వానించారు. ఈ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా అభ్య‌ర్ధుల స‌మీక్షా స‌మావేశం కూడా జ‌ర‌గ‌నుంది. 

Other Articles

7 Comments

 1. This design is wicked! You definitely know how to keep a reader
  entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Wonderful job.
  I really loved what you had to say, and more than that, how you presented it.
  Too cool!

 2. Hmm is anyone else experiencing problems with the pictures on this blog loading?

  I’m trying to find out if its a problem on my end or if it’s the blog.
  Any suggestions would be greatly appreciated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *