సమంత కూడా అలా మారాలి అనుకుంటుందట.

September 20, 2018 | News Of 9

నాగచైతన్య, సమంత గత సంవత్సరం అక్టోబర్లో పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి అయ్యి సంవత్సరం నిండుతున్న సమయంలో తన వైవాహిక జీవితం గురించి  పలు ఆసక్తికర విషయాలు సమంత తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. పెళ్లికి ముందు నుండి కూడా తనకు చైతు అంటే చాలా ఇష్టమని, తనకుమంచి స్నేహితుడని చెప్పింది. మొదట తనే ‘ఏమాయ చేశావే’ షూటింగ్ సమయంలోనే చైతూ ని ఇష్టపడిందని, చై వల్లనే చాలా నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. తనలోని మార్పులను చెప్తూ, పెళ్లికి ముందు తనకు చాలా షార్ట్ టెంపర్ ఉండేదని, కానీ పెళ్లయ్యాక చైతూ ఆ షార్ట్ టెంపర్ ను చాలా తగ్గించాడు అని చెప్పింది.

అంతేకాకుండా, చైతూ ఎలాంటి విషయాన్ని అయినా కూడా చాలా కూల్ గా తీసుకుంటాడు అని, సమంత కూడా అలా మారేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించింది. “పెళ్లితో అమ్మాయి జీవితం చాలా మారుతుంది. నా జీవితంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి” అని సమంత ఇంటర్వ్యూలో పేర్కొంది. గత వారం సమంత నటించిన ‘యూటర్న్’ మరియు చైతూ నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఒకేరోజు విడుదలయ్యాయి. రెండూ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇక వీరు త్వరలో శివ నిర్వాణ దర్శకత్వంలో కలిసి నటించనున్న చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

Other Articles

11 Comments

 1. Thanks , I have recently been searching for info approximately
  this topic for ages and yours is the best I’ve found
  out till now. However, what concerning the conclusion? Are
  you positive in regards to the source?

 2. Hey! I just wanted to ask if you ever have any problems
  with hackers? My last blog (wordpress) was hacked and I ended
  up losing months of hard work due to no back up.
  Do you have any solutions to protect against hackers?

 3. When I originally commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment is added I get several e-mails with the
  same comment. Is there any way you can remove me from that service?
  Bless you!

 4. Oh my goodness! Awesome article dude! Many thanks, However I am going through problems with your RSS.
  I don’t know the reason why I can’t subscribe to it.

  Is there anybody getting identical RSS problems?
  Anyone that knows the solution can you kindly respond?
  Thanks!!

 5. I think this is among the most significant info for me.
  And i’m glad reading your article. But want to remark on some general things, The site
  style is great, the articles is really great : D. Good
  job, cheers

 6. You actually make it seem really easy together with your presentation however I find this topic to be really
  one thing which I believe I would by no means understand.
  It seems too complicated and very large for me. I am having a look
  forward to your next put up, I will attempt to get the grasp of it!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *