అర్థమైంది: ఈసారి టీడీపీకి 180… ఒక్కసారి తిడితేనే సీట్లు పెంచేశారు!!

December 30, 2018 | News Of 9

TDP | telugu.newsof9.com

తిరుపతి: తెలుగుదేశం పార్టీ స్క్రిప్టు ప్రకారం… విజయవాడలోనూ, అటు తిరుపతిలోనూ కేసీఆర్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. తిరుపతిలో మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. మోడీతో కేసీఆర్ కుమ్మకయ్యాడని విమర్శించారు. కేసీఆర్ ఎవరి డైరెక్షన్ లో మాట్లాడారో  కూడా చెప్పారు. తెలుగుదేశం డైరెక్షన్ సంగతి తెలియరాదు కదా. అందుకే..ప్రధాని డైరెక్షన్ లోనే బాబుపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ వైజాగ్ లో పర్యటించినప్పుడు జనమే లేరనీ, తెలంగాణా రాష్ట్రంలో కన్నా ఏపీలో ఎన్నో ప్రభుత్వ పథకాలను అమలు చేశామనీ అన్నారు. ‘‘కేసీఆర్ గిఫ్ట్ ను ఆనందకరంగా మారుస్తాం. 74శాతం ఓట్లతో 88సీట్లు కేసీఆర్ గెలుచుకుంటే, 84 శాతం ఓట్లతో 160 సీట్లు టీడీపీ గెలుస్తుంది’’ అని అన్నారు. మొన్నటి వరకూ 120 సీట్లే అనుకున్న టీడీపీ ఇపుడు ఆ సంఖ్యను 160 కి పెంచింది. కేసీఆర్ మరీ సీరియస్ గా తిట్టేసరికి సీట్ల సంఖ్య పెరుగుతుందని తమ్ముళ్లు ఆశగా ఉన్నారు. అభివృద్థిలో ప్రపంచంలోనే ఏపీని మొదటి స్థానంలోకి తీసుకెళుతున్నామని అన్నారు.

విజయవాడలో తెలుగుదేశం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ… ‘‘సంక్రాంతి వచ్చిందంటే .. హరి దాసులుకోతల రాయుళ్లు వస్తుంటారు. ఈ సంక్రాంతికి కొత్త పిచ్చోళ్లు వచ్చి నోరు పారేసుకుంటున్నారు’’  అని చెప్పారు.

‘‘కేసీఆర్ అధికార మదం తలకెక్కి మాట్లాడుతున్నారు. ఉద్యమ నేతగా ప్రజల్లోకి వచ్చి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టావు. అధికారంలోకి వస్తే దళితుడు ని సీఎం ని చేస్తానని చెప్పి మోసం చేసి సీఎం అయ్యావు. తెలంగాణ ఇస్తే పార్టీ ని విలీనం ‌చేస్తానని‌ చెప్పి కాంగ్రెస్ నే మోసం ‌చేశారు. ఇప్పుడు బీజేపీజగన్పవన్ లతో కలిసి కొత్త నాటకాలాడుతున్నారు. తిట్టాలని భావిస్తే మా ముందు మీరు ఎందుకూ పనికి రారు. కానీ మాకు సభ్యతసంస్కారం ఉన్నాయి. రెండోసారి సీఎంలు ఎంతో మంది అయ్యారు.. కానీ నీలాగా ఎవరూ ఇలా వ్యవహరించలేదు. ఏపీకి వచ్చి గిప్ట్ ఇస్తానంటున్న కేసిఆర్.. దమ్ముంటే రా.. చూసుకుందాం. ఎవరిని ‌తెచ్చుకుంటావో..‌ఏ పార్టికి సపోర్ట్ చేస్తావో చేయి తేల్చుకుందాం. 2019లో టీడీపీ విజయం ఖాయంచంద్రబాబు సీఎం కావడం ఖాయం’’ అని అన్నారు. తిరుపతిలోనే ఎవరో కేసీఆర్ నాలుక కోసేస్తామన్నారు. కోదాడకు అవతల, ఇతవల నేతలు తిట్టుకుంటూనే ఉంటారు. దీనిని కొద్ది కొద్దిగా పెట్రోలు పోసుకుంటూ వెళ్లాలి. చూద్దాం. ఏమవుతుందో!!

Other Articles

34 Comments

 1. Have you ever thought about creating an ebook or guest authoring on other websites?
  I have a blog based on the same ideas you discuss and would love to have you share some stories/information. I know my viewers would appreciate your
  work. If you’re even remotely interested, feel free to send me
  an email. Fußballtrikots Kinder Barcelona

 2. My brother suggested I might like this website. He was totally right.
  This post truly made my day. You can not imagine just how much time I had spent for this
  info! Thanks! Everton tröja

 3. I’m really loving the theme/design of your website. Do you ever run into any internet browser compatibility issues?
  A number of my blog audience have complained about my website not working correctly in Explorer but looks great
  in Chrome. Do you have any solutions to help fix this problem?
  Maglia Manchester United

 4. Thanks a lot for sharing this with all people you actually realize what you are speaking approximately!
  Bookmarked. Kindly additionally seek advice from my website =).
  We will have a hyperlink exchange agreement between us Spanien Kläder

 5. I don’t know if it’s just me or if perhaps everybody else
  experiencing issues with your website. It appears as though some of the
  written text on your posts are running off the screen. Can someone else please comment and let
  me know if this is happening to them too? This
  may be a problem with my browser because I’ve had this
  happen previously. Cheers

 6. Hey there. I found your site by way of Google at the same time as searching for a comparable topic, your web site came up. It appears to be great. I have bookmarked it in my google bookmarks to come back then.

 7. I know this if off topic but I’m looking into starting my own blog and was wondering what all is required to get setup? I’m assuming having a blog like yours would cost a pretty penny? I’m not very internet savvy so I’m not 100 positive. Any recommendations or advice would be greatly appreciated. Many thanks

 8. Pingback: goodrx viagra
 9. Hi there! Do you know if they make any plugins to protect
  against hackers? I’m kinda paranoid about losing everything I’ve worked hard on. Any recommendations?

 10. I am extremely inspired with your writing abilities as smartly as with the layout in your weblog. Is this a paid theme or did you modify it your self? Anyway keep up the excellent quality writing, it’s uncommon to look a nice weblog like this one today.

 11. I am extremely inspired together with your writing skills and also with the layout to your weblog. Is that this a paid subject or did you customize it yourself? Anyway keep up the excellent quality writing, it is rare to see a nice weblog like this one these days.

 12. You can certainly see your expertise in the article you write.
  The world hopes for more passionate writers such as you who aren’t afraid to mention how
  they believe. All the time follow your heart.

 13. Hey there, I think your site might be having browser compatibility issues.
  When I look at your website in Chrome, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping.
  I just wanted to give you a quick heads up! Other then that, excellent blog!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *