టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా

March 14, 2019 | News Of 9

అమరావతి: టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయింది. నియోజక వర్గం- అభ్యర్ధులు.

నరసన్న పేట- రమణమూర్తి,

ఆముదాలవలస- కూన రవికుమార్,

రాజాం- కొండ్రు మురళి,

ఎచ్చెర్ల- కళా వెంకట్రావు,

బొబ్బిలి- సుజయకృష్ణ రంగారావు,

ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి,

సాలూరు- భాంజ్ దేవ్,

విశాఖ తూర్పు- వెలగపూడి రామకృష్ణ,

విశాఖ దక్షిణం- వాసుపల్లి గణేష్,

విశాఖ పశ్చిమం – గణబాబు,

గాజువాక- పల్లా శ్రీనివాసరావు,

పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి,

యలమంచిలి- పంచకర్ల రమేశ్,

నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు,

అరకు- కిడారి శ్రవణ్ కుమార్,

పాడేరు-గిడ్డి ఈశ్వరి,

కాకినాడ అర్బన్-వనమాడి కొండబాబు,

కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మి,

పెద్దాపురం- చినరాజప్ప,

తుని- యనమల కృష్ణుడు,

జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ,

పిఠాపురం- వర్మ,

రాజానగరం- పెందుర్తి వెకంటేశ్,

రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి,

అనపర్తి- రామకృష్ణారెడ్డి,

మండపేట- జోగేశ్వరరావు,

రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు,

రాజోలు- గొల్లపల్లి సూర్యారావు,

కొత్తపేట- బండారు సత్యానందరావు,

ముమిడివరం- దాట్ల సుబ్బరాజు,

ఏలూరు- బడేటి బుజ్జి,

దెందులూరు చింతమనేని,

ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు,

నర్సాపురం మాధవ నాయుడు,

ఆచంట- పితాని,

ఉండి-శివరామరాజు,

తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ,

పాలకొల్లు- రామానాయుడు,

భీమవరం-పులపర్తి రామాంజనేయులు,

తాడేపల్లి గూడెం- ఈలి నాని,

విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్,

విజయవాడ సెంట్రల్- బోండా ఉమా,

విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్,

జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య,

నందిగామ- తంగిరాల సౌమ్య,

మైలవరం- దేవినేని ఉమ,

గన్నవరం- వల్లభనేని వంశీ,

పెనమలూరు- బోడె ప్రసాద్,

అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్,

మచిలీపట్నం- కొల్లు రవీంద్ర,

గుడివాడ- దేవినేని అవినాష్,

రేపల్లె- అనగాని సత్యప్రసాద్ గౌడ్

మంగళగిరి- నారా లోకేశ్

వేమూరు- నక్కా ఆనందబాబు,

పొన్నూరు- ధూలిపాళ్ల నరేంద్ర,

తెనాలి- ఆలపాటి రాజా,

చిలకలూరిపేట- పత్తిపాటి,

గురజాల- యరపతినేని,

వినుకొండ-జీవీ ఆంజనేయులు,

పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్,

సత్తెనపల్లి- కోడెల,

ఒంగోలు-దామచర్ల,

గిద్దలూరు-అశోక్ రెడ్డి,

అద్దంకి- గొట్టిపాటి,

పర్చూరు- ఏలూరు సాంబశివరావు,

కొండెపి- బాల వీరాంజనేయ స్వామి,

మార్కాపురం- కందుల నారాయణ రెడ్డి,

కందకూరు పోతుల రామారావు,

చీరాల- కరణం బలరాం,

నెల్లూరు అర్బన్- నారాయణ,

నెల్లూరు రూరల్- ఆదాల ప్రభాకర్ రెడ్డి,

సర్వేపల్లి- సోమిరెడ్డి,

కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,

కావాలి- బీదా మస్తాన్ రావు,

వెంకటగిరి- కురుగొండ్ల రామకృష్ణ,

ఆత్మకూరు-బొల్లినేని కృష్ణయ్య,

గూడూరు- పాశం సునీల్,

రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు,

రైల్వే కోడూరు- నరసింహ ప్రసాద్,

రాయచోటి- రమేశ్ కుమార్ రెడ్డి,

మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్,

కమలాపురం- పుట్టా సుధాకర్ యాదవ్,

కమలాపురం- పుత్తా నరసింహారెడ్డి,

జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి,

పులివెందుల- సతీష్ రెడ్డి,

డోన్- కేఈ ప్రతాప్,

పత్తికొండ- కేఈ శ్యామ్‌బాబు,

మంత్రాలయం- తిక్కారెడ్డి,

ఎమ్మిగనూరు-బీవీ జయనాగేశ్వరరెడ్డి,

బనగానపల్లె- బీసీ జనార్థన్ రెడ్డి,

ఆళ్లగడ్డ- అఖిల ప్రియ,

పాణ్యం- గౌరు చరితా రెడ్డి,

శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి,

నంద్యాల- బ్రహ్మానందరెడ్డి,

అనంతపురం సిటీ- ప్రభాకర్ చౌదరి,

తాడిపత్రి- జేసీ అస్మిత్ రెడ్డి,

ఉరవకొండ- పయ్యావుల కేశవ్,

రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు,

హిందూపురం- నందమూరి బాలకృష్ణ,

ధర్మవరం- గనుగుంట్ల సూర్యనారాయణ,

పెనుగొండ- డి.కె పార్థసారధి,

మడకశిర- వీరన్న,

పుట్టపర్తి- పల్లె రఘునాథ్ రెడ్డి,

పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి,

పుంగనూరు- అనుషా రెడ్డి,

కుప్పం- నారా చంద్రబాబు నాయుడు,

పలమనేరు- అమర్నాథ్ రెడ్డి,

చంద్రగిరి- పులవర్తి నాని,

చిత్తూరు- సత్యప్రభ,

తిరుపతి- సుగుణమ్మ

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *