నల్ల దుస్తులతో మోదీ రాకకు నిరసన..

February 10, 2019 | News Of 9

విజయవాడ: మోడి గో బ్యాక్ అంటూ బెంజి సర్కల్ వద్ద తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్యే గద్దె రామోహన్ రావు నల్ల దుస్తులుల దరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలను మోసం చేసిన మోదీ ఏ ముఖం పెట్టుకొని ఏపిలో అడుగుపెడతారని వారు ప్రశ్నించారు. ఏపీ ప్రజలు తెలివితక్కువ వారు కాదనీ ఓటు అనే అయుదం ద్వారా మోడికి బుద్ది చెప్పటానికి సిద్దంగా ఉన్నారనీ అన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోయిందనీ ఇప్పుడాయనేం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరనీ వారు విమర్శించారు.

Other Articles

4 Comments

  1. Right now it sounds like WordPress is the top blogging platform
    available right now. (from what I’ve read) Is that what you are using on your blog?

  2. I was suggested this web site by my cousin. I am not certain whether this put up is written through him as no one else understand such targeted approximately
    my trouble. You are incredible! Thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *