కృష్ణా జిల్లాలో టీడీపీ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం

February 9, 2019 | News Of 9

Devineni Uma | telugu.newsof9.com

విజయవాడ: కృష్ణాజిల్లా టీడీపీ తాత్కాలిక కార్యాలయాన్ని శనివారం ఉదయం మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావుకొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. కృష్ణా జిల్లాలో అన్ని అసెంబ్లీపార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం శాశ్వత కార్యాలయాన్ని ఏడాదిలోనే ప్రారంభిస్తామని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్గద్దె రామ్మోహన్ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుజెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ పాల్గొన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *