దొంగ సర్వేలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ, వైసీపీ

April 8, 2019 | News Of 9

FAKE surveys | telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9)

టీడీపీగానీ… వైసీపీగానీ… దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేయాలనీ, ప్రజల కళ్లకు గంతలు కట్టి తమకే మెజారిటీ ఉందని చూపించుకోవడానికి దొంగ సర్వేలను విడుదల చేస్తున్నాయి. సర్వేలన్నీ తమకు అనుకూలమని టీడీపీ, వైసీపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి. సోమవారం ఉదయం సాక్షి దినపత్రికలో ఎన్డీటీవీ పేరుతో ఒక సర్వే వచ్చింది. అయితే… ఈ సర్వే నిజం కాదని ఎన్డీటీవీ హైదరాబాద్ ప్రతినిధి స్వయంగా ట్విటర్ లో పేర్కొనడం విశేషం. అంటే.. వైసీపీ అబద్ధపు సర్వేలను ఓటర్లను ప్రభావితం చేయడానికి వాడుకుంటున్నట్లు అర్థమవుతున్నది. ప్రజలకు సేవ చేస్తామని ఒకవైపు చెబుతూ… అదే ప్రజల్ని మోసం చేసి వారికి అబద్ధాలు చెప్పి ఓట్లను గుంజుకోవాలన్ని టీడీపీ, వైసీపీ కుట్రలను ప్రజలు గుర్తుపెట్టేశారు. సోషల్ మీడియాలో ఈ అబద్ధపు సర్వేలపై ప్రజలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

పూర్వం… సోషల్ మీడియా ఉండేది కాదు కాబట్టి… ప్రధాన మీడియా సంస్థలు అబద్ధాలు చెప్పినా నిజం ఏమిటో తెలుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇపుడు ఏం జరిగిన క్షణాల్లో అది సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నది. గుత్తాధిపత్యంతో ప్రజల్ని మోసం విధానాలు పోవాలన్న సదుద్దేశంతోనే అసలు సోషల్ మీడియా వ్యవస్థ ఏర్పడింది. యూట్యూబ్ రెడ్ కలర్ లో ఉండటానికి కారణం కూడా ఇదే. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ… ముఖ్యమంత్రి చంద్రబాబును తన టీవీ స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో వారిద్దరూ ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణ కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా మార్చివేయాలని, అందులో ఎన్టీఆర్ పేరును కూడా తీసివేయాలని వారిద్దరూ మాట్లాడుకోవడాన్ని చూసి ఏపీ ప్రజలు నిర్ఘాంతపోయారు. ఇదే అదనుగా.. సాక్షి టీవీ ఈ వీడియోను ప్రసారం చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తారన్న విషయాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. వాళ్లకు కావాల్సింది అధికారం తప్ప మరొకటి కాదున్నది తెలుగు ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. కార్పొరేట్ చాణక్య అన్న పేరుతో ఒక ఊరూపేరూ లేని సంస్థ… తెలుగదేశం అధికారంలోకి రాబోతున్నట్లు ఒక దొంగ సర్వే సోషల్ మీడియాలో వచ్చింది. దీనినే… ఆంధ్రజ్యోతి తన ఏబీఎన్ టీవీలో ప్రసారం చేసింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి బాహాటంగా తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు అష్టకష్టాలూ పడుతున్న విషయాన్ని ప్రజలు గమనించారు. దీంతో ఇపుడు ఎక్కడా దాపరికం అన్నది లేకుండా పోయింది. అయినా ప్రజల్ని నమ్మించాలన్న లక్ష్యమో.. లేక అధికార ప్రభుత్వం నుంచి అందే మేళ్లు కోసమే మీడియా సంస్థలు ప్రజల్ని తప్పు దోవ పట్టించేందుకు కూడా ఏ మాత్రం వెనుకడాడటం లేదు.

 తెలుగుదేశం పార్టీ ప్రజల నమ్మాకాన్ని పూర్తిగా కోల్పోయింది. అయతే… తెలుగుదేశం నమ్మకాన్ని కోల్పోయింది కాబట్టి… తామే అధికారంలోకి వస్తామని వైసీపీ లేదా జగన్ రెడ్డి భావిస్తున్నారు. నిజానికి ప్రజలు… ముగ్గురు నేతల్నీ చూస్తున్నారు. కేవలం ఓట్ల కోసమే చంద్రబాబు ప్రభుత్వ పథకాల రూపంలో డబ్బులు వెదజల్లుతున్నారని తెలుసుకోలేనంత అమాయకులేమీ కాదు. అలాగే వైసీపీ కూడా కేవలం సీఎం కుర్చీ కోసమే నానా తంటాలు పడుతున్నదని గుర్తించారు.

డబ్బు సంపాదించాలన్న ఆకాంక్షగానీ, కోట్లు కొట్టేయాలన్న యావగానీ లేకుండా… ప్రజలకు ఇప్పటికైనా నిజంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ ప్రజల ముందుకు వచ్చింది. జనసేన ప్రభావాన్నిగానీ, ప్రభంజనాన్నిగానీ యల్లో మీడియా సంస్థలు గుర్తించడం లేదు. ప్రజల కోసం పని చేయాల్సిన వైసీపీ మీడియా సంస్థ పూర్తిగా జగన్ కోసమే పని చేస్తోంది. జగన్ కు అనుకూలమైన వార్తలు ఇస్తూ… జనసేన కార్యక్రమాల్ని ఇసుమంత కూడా ఇవ్వడం లేదు.

 ఎన్నికల సమయంలో అనేక సర్వే సంస్థలు… పార్టీలకు అనుకూలంగా సర్వేలు చేసి పెడతామంటూ రాజకీయ పార్టీలను కలుస్తాయి. కోట్లాది రూపాయల ప్యాకేజీలు తీసుకుని అవి పార్టీలకు అనుకూలంగా సర్వేలు చేయించి పెడతాయి. అలాగే….. అనేక మంది మీడియా సంస్థలు కూడా రాజకీయ పార్టీలనూ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రజాప్రతినిధులనూ కలిసి… ప్యాకేజీలు తెచ్చుకుంటాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన దగ్గర నుంచీ ఈ సంస్కృతి బలపడుతూ వచ్చింది. తెలుగుదేశం కూడా మీడియా అధినేతలకు కోట్లాది రూపాయల్ని నల్లధనం రూపంలో అందిస్తాయి. ఒక్క ఆంధ్రజ్యోతీ గ్రూపునకు తెలుగుదేశం ప్రభుత్వం రూ.700 కోట్లు ముట్టజెప్పినట్లు మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నికలు వచ్చాయంటే అందరికీ ఒక నోట్ల పండగ వచ్చినట్లే. పెద్ద విషాదం ఏమంటే… రాజకీయ పార్టీలూ, మీడియా సంస్థలూ అందరూ కలిసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాయి.

 మీ డబ్బు మాకొద్దు అంటున్న చదువుకున్న ఓటర్లు

తెలుగుదేశం పార్టీ ఓటుకు రూ.10 వేలు ఇస్తోందని సమాచారం. అలాగే వైసీపీ రూ.7 వేలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు అందిన సమాచారం ఏమంటే… తెలుగుదేశం వారు ఓ కుటుంబం వద్దకు వెళ్లి ఓటుకు 4 వేలు ఇస్తామని చెబితే వారు వద్దని తిరస్కరించారు. తెలుగుదేశం ప్రతినిధి ఆశ్చర్యపోయాడు. కోటీశ్వరులు కూడా తీసుకుంటున్నారు కదా… మీరు వద్దంటున్నారేమిటి అని అడిగాడట. తెలుగుదేశం ప్రతినిధి వెళ్లిపోయిన కాసేపటి తర్వాత వైసీపీ ప్రతినిధి ఒకరు వచ్చి డబ్బులు ఇవ్వబోతే… వద్దు అని వారు తిరస్కరించారు. ఇది ఏపీలో ఒక జిల్లాలో జరిగింది. అంటే అందరూ డబ్బులు తీసుకోవడం లేదని అర్థం అవుతుంది. బహుశా ఆ కుటుంబం జనసేన సిద్ధాంతాల నుంచి స్ఫూర్తి పొంది ఉంటుంది. సందేహం లేదు. ఈ నిశ్శబ్ద విప్లవాన్ని యల్లో మీడియాగానీ… మరో మీడియాగానీ గుర్తించకపోయినా ఫర్వాలేదు. మార్పు ఈ తథ్యం!! తుది విజయం.. ఎప్పుడైనా నీతి నిజాయితీలదే. రేపు జనసేన ఫలితాలు ఈ విషయాన్నే నిరూపించబోతున్నాయి.

Other Articles

118 Comments

  1. I do not even know how I ended up here, however I thought this put up
    used to be great. I don’t recognize who you are however definitely you are going to a well-known blogger should
    you aren’t already. Cheers!

  2. It is appropriate time to make some plans for the future and it is time to be happy.
    I have read this post and if I could I desire to suggest you some interesting things or advice.
    Maybe you can write next articles referring to this article.
    I want to read even more things about it!

  3. Does your website have a contact page? I’m having a tough time locating it but,
    I’d like to shoot you an email. I’ve got some suggestions for your blog you might be interested in hearing.
    Either way, great blog and I look forward to seeing it improve over time.

  4. Hi there! I could have sworn I’ve visited this web site before but after looking at some
    of the articles I realized it’s new to me. Nonetheless, I’m certainly happy I discovered it and I’ll be bookmarking it
    and checking back often!

  5. Hi, i think that i saw you visited my website so i came
    to “return the favor”.I am trying to find things to enhance my web site!I suppose its ok to use a few
    of your ideas!!

  6. Its like you read my mind! You appear to know a lot about this, like you wrote the
    book in it or something. I think that you can do with a few pics to drive the message home a little bit, but instead
    of that, this is wonderful blog. A fantastic read. I will certainly be
    back.

  7. Hey there are using WordPress for your site platform?
    I’m new to the blog world but I’m trying to get started and create my own. Do you need any coding expertise
    to make your own blog? Any help would be really appreciated!

  8. Good day I am so happy I found your weblog, I really found you by error, while I was
    researching on Yahoo for something else, Anyhow I
    am here now and would just like to say thanks a lot for
    a incredible post and a all round enjoyable blog (I also love the theme/design), I don’t have time to browse
    it all at the moment but I have saved it and also added in your RSS feeds,
    so when I have time I will be back to read a lot more,
    Please do keep up the fantastic work.

  9. Good day very cool web site!! Guy .. Beautiful ..

    Superb .. I’ll bookmark your blog and take the feeds additionally?
    I am happy to search out so many helpful information here in the publish, we need develop
    extra strategies in this regard, thank you for sharing.

    . . . . .

  10. Hello! Quick question that’s completely off topic.
    Do you know how to make your site mobile friendly?
    My site looks weird when browsing from my apple iphone.
    I’m trying to find a theme or plugin that might be able
    to fix this problem. If you have any recommendations, please share.

    With thanks!

  11. Hey just wanted to give you a quick heads
    up and let you know a few of the images aren’t loading properly.
    I’m not sure why but I think its a linking issue. I’ve tried it in two different internet browsers and both
    show the same results.

  12. Write more, thats all I have to say. Literally, it seems as though you
    relied on the video to make your point. You definitely know what youre talking about, why waste your intelligence on just posting videos to your weblog when you could be giving
    us something informative to read?

  13. Wonderful web site. A lot of helpful information here. I’m sending it to a few friends ans additionally sharing in delicious.
    And certainly, thank you in your sweat!

  14. I seriously love your site.. Very nice colors & theme.
    Did you make this website yourself? Please reply back as I’m planning to create my own website and want to know
    where you got this from or exactly what the theme is called.

    Cheers!

  15. Omówienie Pompa dysfunkcji erekcji jest urządzeniem służącym do pomocy w osiągnięciu i utrzymaniu erekcji poprzez pobieranie krwi do penisa poprzez zasysanie powietrza. To nie jest lekarstwo na zaburzenia erekcji (ed), ale może pomóc zwiększyć twoją zdolność do współżycia seksualnego. To urządzenie jest czasami nazywane pompą penisa lub pompą próżniową. Jest to nieinwazyjna terapia, którą można stosować samodzielnie lub z innymi metodami leczenia ed lub doustnymi lekami.

  16. Though it will come toward property removing, this kind of are the checklist on your own want towards do in just get toward contain a removing and storage that is prepared and anxiety-free of charge.

  17. Hey would you mind letting me know which hosting companyyou’re utilizing? I’ve loaded your blog in 3 different web browsers and I must say thisblog loads a lot faster then most. Can you suggest a goodinternet hosting provider at a reasonable price?Thanks a lot, I appreciate it!

  18. Learn how to have effective water supply in order to run this associated with irrigation body. The staff at the Home Depot didn’t laugh out loud, but and also they suggested replacement fittings.

  19. I precisely wished to appreciate you again. I am not sure what I would’ve worked on in the absence of those techniques provided by you concerning that industry. This has been the scary case in my opinion, but taking note of the skilled avenue you processed it took me to jump over contentment. I am happy for your advice and in addition hope you recognize what an amazing job you are always doing training people through the use of a web site. I’m certain you haven’t got to know any of us.

  20. I do not even know how I ended up here, but I thought this post was great. I don’t know who you are but certainly you’re going to a famous blogger if you are not already Cheers!

  21. Thanks for the concepts you write about through this website. In addition, numerous young women which become pregnant usually do not even seek to get health insurance because they have anxiety they wouldn’t qualify. Although many states currently require that insurers offer coverage no matter what about the pre-existing conditions. Fees on these guaranteed programs are usually higher, but when thinking about the high cost of medical care it may be any safer strategy to use to protect your current financial potential.

  22. Great blog you have here but I was wanting to know if you knew
    of any forums that cover the same topics discussed in this article?
    I’d really love to be a part of group where I can get responses from other knowledgeable individuals that
    share the same interest. If you have any suggestions, please let me know.
    Thank you!

  23. Magnificent items from you, man. I’ve consider your stuff previous to and
    you are just extremely wonderful. I really like what you have received right here,
    really like what you’re stating and the way through which you assert it.
    You are making it enjoyable and you continue to care for to stay it smart.
    I can’t wait to learn far more from you. This is really a terrific website.

  24. I am really inspired together with your writing talents as neatly as with the layout for your weblog.

    Is this a paid subject or did you customize it yourself?
    Anyway keep up the excellent high quality writing, it’s uncommon to peer a
    great blog like this one today..

  25. I every time used to study piece of writing in news papers but now
    as I am a user of net therefore from now I am using net for articles or reviews,
    thanks to web.

  26. I am very much thankful for your efforts put on this article. This guide is transparent, updated and very informative. Can I expect you will post this type of another article in the near future?

  27. I’m more than happy to find this great site. I need to
    to thank youu for your tme for this fantastic read!!
    I definitely savored every paet of it and i also have you bookmarked to check out new stuff
    on your web site.

    Here is my web-site – malaysia how to become successful in life [Jonathon]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *